విన రమ్ము యేసు
Vina Rammu Yesu
విన రమ్ము యేసు నాధుండ నా - మనవి నిప్పుడు = ఘన - మైన నీదు
Vina Rammu Yesu Naadhunda Naa - Manavi Nippudu = Ghana - Maina Needu
"నెనరుచే నను - గావు మెప్పుడు ॥విన రమ్ము॥
"Nenaruche Nanu - Gaavu Meppudu ॥Vina Rammu॥
1. ఎక్కడిద్దజు ముగ్గురు న్రీ- యొక్క పేరటన్ = జేరు - టెక్కడో నే నక్కడ ?క్రే
1. Ekkadiddaju Mugguru Nree- Yokka Peratan = Jeru - Tekkado Ne Nakkada ?Kre
= తెంతు నంటివి ॥విన రమ్ము॥
= Thenthu Nantivi ॥Vina Rammu॥
2. మణి యెవరు దిక్కు ధరణిలోన - వేజు లేరుగా = దు- ర్నరుల కెల్ల
2. Mani Yevaru Dikku Dharanilona - Veju Lerugaa = Du- Rnarula Kella
ిదెరవుం దెల్చి - నావు నీవెగా ॥విన రమ్ము॥
ిDeravun Delchi - Naavu Neevegaa ॥Vina Rammu॥
3. మరణ మైతి వాహాహా నా - కొరకు సిల్వపై = నీ - కరుణ కల్లె నెంత యీ
3. Marana Maithi Vaahaahaa Naa - Koraku Silvapai = Nee - Karuna Kalle Nentha Yee
దు - రాత్ముని నాపై ॥విన రమ్ము॥
Du - Raathmuni Naapai ॥Vina Rammu॥
4. సకలంబు నీద టంచు మదిని - సంతసించెద = వే -టొకని కించు కంతయిన
4. Sakalambu Needa Tanchu Madini - Santhasincheda = Ve -Tokani Kinchu Kanthayina
= నుర్వి లేదుగా ॥విన రమ్ము॥
= Nurvi Ledugaa ॥Vina Rammu॥
ర్. కోరితి నినుదారిగ నను - దూరపర్చకు = నీ - “కూరిమి నా కొసంగి
R. Korithi Ninudaariga Nanu - Dooraparchaku = Nee - “Koorimi Naa Kosanggi
నడుపు- "మరణావధికి ॥విన రమ్ము॥
Nadupu- "Maranaavadhiki ॥Vina Rammu॥
6. వినయంబు సద్దుణంబు చిత్త - మునను6 గూర్చవే = ఘన - మైన నీతి
6. Vinayambu Saddunambu Chiththa - Munanu6 Goorchave = Ghana - Maina Neethi
యనుభవంబుం౯ - గలుగం జేయవే ॥విన రమ్ము॥
Yanubhavambun౯ - Galugan Jeyave ॥Vina Rammu॥
7. దేవదేవ రావె నిన్ను - సేవ జేయుదు = నను - బావనునిగం జేయవె
7. Devadeva Raave Ninnu - Seva Jeyudu = Nanu - Baavanunigan Jeyave
నేం పాప నరుండను ॥విన రమ్ము॥
Nen Paapa Narundanu ॥Vina Rammu॥