విమల హృదయ మిమ్ము
Vimala Hrudaya Mimmu
విమల హృదయ మిమ్ము - విదితంబు నినుం గొల్వ - యేసునాధా = నీదు
Vimala Hrudaya Mimmu - Vidithambu Ninun Golva - Yesunaadhaa = Needu
విమల రక్తము చేత - విశదమౌ యెద నిమ్ము - విశ్వనాధా || విమల||
Vimala Rakthamu Chetha - Vishadamau Yeda Nimmu - Vishvanaadhaa || Vimala||
1. క్షమశాంత - మధికముగ నాకిమ్ము - ఆత్మనాధా = నీకుం
1. Kshamashaantha - Madhikamuga Naakimmu - Aathmanaadhaa = Neekun
బ్రణుతమౌ నా యెద - ప్రభునిపీఠము జేయు - మాత్మనాధా ||విమల||
Branuthamau Naa Yeda - Prabhunipeethamu Jeyu - Maathmanaadhaa ||Vimala||
2. నీ చిత్తమే యంచు - నీ పాదములం బట్టి - నిల్చియుందు = నిండు -
2. Nee Chiththame Yanchu - Nee Paadamulan Batti - Nilchiyundu = Nindu -
నికరమౌ ప్రకటమౌ - సుకరహృదయ మిమ్ము - మేసునాధా ||విమల||
Nikaramau Prakatamau - Sukarahrudaya Mimmu - Mesunaadhaa ||Vimala||
3. భయభక్తు లలరెడు - భావంబు నా కిమ్ము జీవనాధా = నన్ను - లయ
3. Bhayabhakthu Lalaredu - Bhaavambu Naa Kimmu Jeevanaadhaa = Nannu - Laya
జీవములయందు - జయశాలినిగం జేయు - మేసునాధా ||విమల||
Jeevamulayandu - Jayashaalinigan Jeyu - Mesunaadhaa ||Vimala||
4. పరిశుద్ధ హృదయంబు - పరమేశ నా కిమ్ము - ధరణిమింద = నన్ని -
4. Parishuddha Hrudayambu - Paramesha Naa Kimmu - Dharaniminda = Nanni -
తరుణములను నాకా - దరణ మావే యంచుం - దలంప నాధా ||విమల||
Tharunamulanu Naakaa - Darana Maave Yanchun - Dalampa Naadhaa ||Vimala||
5. నీ రూపము నిమ్ము - నినుం - బోలి నేనుండ - నిత్యనాధా = నీదు -
5. Nee Roopamu Nimmu - Ninun - Boli Nenunda - Nithyanaadhaa = Needu -
సారూప్య మెదమిద - సంపూర్తిగా వ్రాయు - సత్యనాధా ||విమల||
Saaroopya Medamida - Sampoorthigaa Vraayu - Sathyanaadhaa ||Vimala||
6. (ప్రేమపూరిత హృదయ - మేమరక నా కిమ్ము - పప్రేమనాధా = యెంతో
6. (Premapooritha Hrudaya - Memaraka Naa Kimmu - Papremanaadhaa = Yentho
సుమమౌ - నేమమౌ బ్రతుకిమ్ము - క్షేమనాధా
Sumamau - Nemamau Brathukimmu - Kshemanaadhaa