విజయంబు విజయంబు

Vijayambu Vijayambu

Telugu by జాన్ ఫ్రాన్సిస్ స్పెన్సర్ • andhra-kraisthava-keerthanalu

విజయంబు విజయంబు - విజయంబు మా యేసు - నిజమె మృత్యువు

Vijayambu Vijayambu - Vijayambu Maa Yesu - Nijame Mruthyuvu

గెల్చి - నేండు వేంచేసె = యజమానుం డెల్ల ప్ర - యాసము లెడంబాప -

Gelchi - Nendu Venchese = Yajamaanun Della Pra - Yaasamu Ledambaapa -

స్వజనుల రక్షింప - సమసె సిలువమిోంద 1||విజయంబు||

Svajanula Rakshimpa - Samase Siluvamionda 1||Vijayambu||

1. విజయంబు విజయంబు - విజయంబు మానవుల - “ేవృజిన నివృత్తిని -

1. Vijayambu Vijayambu - Vijayambu Maanavula - “Evrujina Nivruththini -

విభుం డొనరింపన్‌ = గుజనులచే నతండు క్రూర మరణము నొంది - *విజిత

Vibhun Donarimpan = Gujanulache Nathandu Kroora Maranamu Nondi - *Vijitha

మృత్యువు నుండి - విజయుండై వేంచేసె ||విజయంబు||

Mruthyuvu Nundi - Vijayundai Venchese ||Vijayambu||

2. _ విజయంబు విజయంబు - విజయంబు మా యేసు భుజము మిందను

2. _ Vijayambu Vijayambu - Vijayambu Maa Yesu Bhujamu Mindanu

మోయుం - బరిపాలనంబు = *కుజము మిందను బ్రాణ - త్యజనము జేసెను

Moyun - Baripaalanambu = *Kujamu Mindanu Braana - Thyajanamu Jesenu

- ధ్వజము మోయుచు సిల్వ - పాప మోడింతము ||విజయంబు||

- Dhvajamu Moyuchu Silva - Paapa Modinthamu ||Vijayambu||

3. _ విజయంబు విజయంబు - విజయం బింకను మా క - పజయము కాకుండం

3. _ Vijayambu Vijayambu - Vijayan Bingkanu Maa Ka - Pajayamu Kaakundan

- బ్రభు యేసు క్రీస్తు = సుజనత్వమున వైరి - *వ్రజము గెల్వంగంజేసి -

- Brabhu Yesu Kreesthu = Sujanathvamuna Vairi - *Vrajamu Gelvangganjesi -

నిజముగం బరలోక - నిలయంబులో నిల్పు ||విజయంబు||

Nijamugan Baraloka - Nilayambulo Nilpu ||Vijayambu||

4. విజయంబు విజయంబు - విజయం బనెడి పాట - నిజభక్తితో మనము -

4. Vijayambu Vijayambu - Vijayan Banedi Paata - Nijabhakthitho Manamu -

నేర్చిన వాని = భజియించుదము భూన - భములు తాం బాలించు - అజిత

Nerchina Vaani = Bhajiyinchudamu Bhoona - Bhamulu Thaan Baalinchu - Ajitha

జీవ ప్రదుం - డమరత్వ మిడు మనకు ||విజయంబు||

Jeeva Pradun - Damarathva Midu Manaku ||Vijayambu||

Related Telugu Christian Songs