విడువని దేవుడ నీవే

Viduvani Devuda Neeve

Telugu • joyful-journey

విడువని దేవుడ నీవే – మా మంచి యేసయ్యా

Viduvani Devuda Neeve – Maa Manchi Yesayyaa

పాపికి ఆశ్రయపురము – నీవే మెస్సయ్యా

Paapiki Aashrayapuramu – Neeve Messayyaa

ప్రేమించుటకు – క్షమియించుటకు – రక్షించుటకు – అర్హుడవు నీవే

Premanchutaku – Kshamiyinchutaku – Rakshinchutaku – Arhudavu Neeve

యేసయ్యా ....... యేసయ్యా ....... (4)

Yesayyaa ....... Yesayyaa ....... (4)

నలువది సంవత్సరములు – మా పితరులన్ నడిపిన దేవా

Naluvadi Sanvathsaramulu – Maa Pitharulan Nadipina Devaa

అరణ్యమార్గమైన అన్నీ నీవైనావు (2)

Aranyamaargamaina Annee Neevainaavu (2)

జీవాహారమై ఆకలితీర్చావు – కదిలేబండవై దాహముతీర్చావు (2) ||యే||

Jeevaahaaramai Aakalitheerchaavu – Kadilebandavai Daahamutheerchaavu (2) ||Ye||

ఇత్తడి సర్పమువోలె – పైకెత్తబడినావు

Iththadi Sarpamuvole – Paikeththabadinaavu

నిన్ను చూచిన వారు – ఆనాడు బ్రతికారు (2)

Ninnu Choochina Vaaru – Aanaadu Brathikaaru (2)

సిలువపై వ్రేలాడే నీ దరిచేరిన – జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు (2) ||యే||

Siluvapai Vrelaade Nee Daricherina – Janulandaroo Nedu Nithyamu Brathukuduru (2) ||Ye||

Related Telugu Christian Songs