వెరువనేల మనసా

Veruvanela Manasaa

Telugu • andhra-kraisthava-keerthanalu

వెరువనేల మనసా - క్రీస్తుని - వేండవే నా మనసా = యిరుకునం బడి

Veruvanela Manasaa - Kreesthuni - Vendave Naa Manasaa = Yirukunan Badi

- వేళలోం క్రీస్తుని - చరణము చేరువ - జేరిన సుఖ మది ||వెరువ||

- Velalon Kreesthuni - Charanamu Cheruva - Jerina Sukha Madi ||Veruva||

1... శోధన కాలమునం - క్రీస్తుని - బోధకు చెవి నిమ్మా = సాధించెడుసా -

1... Shodhana Kaalamunan - Kreesthuni - Bodhaku Chevi Nimmaa = Saadhinchedusaa -

తానుని వల మరి - ఛేదించెడు నింకం - బెదరకు ||వెరువ||

Thaanuni Vala Mari - Chhedinchedu Ningkan - Bedaraku ||Veruva||

2. స్త్రీ వచ్చి - పరిమళ తైలము తాం దెచ్చి = పాప మెడలు నని -

2. Sthree Vachchi - Parimala Thailamu Thaan Dechchi = Paapa Medalu Nani -

తనలో - క్రీస్తుని - భజించెను

Thanalo - Kreesthuni - Bhajinchenu

3. గ్రుడ్డివాడు నిలిచి - మార్గము - బడ్డ యేసుని బిలచి = చెడ్డవాడనని -

3. Gruddivaadu Nilichi - Maargamu - Badda Yesuni Bilachi = Cheddavaadanani -

చేయివిడువకు మన - దొడ్డ క్రీస్తు నొసంగెను ||వెరువ||

Cheyividuvaku Mana - Dodda Kreesthu Nosanggenu ||Veruva||

4. గాసి బడుచు రోగి - యగు చెలి - యాశచేత వచ్చి = వాసిగ యేసుని -

4. Gaasi Baduchu Rogi - Yagu Cheli - Yaashachetha Vachchi = Vaasiga Yesuni -

వస్త్రమంటి సుఖ - వాసి యయ్యె ప్రభు - యేసుని కృపచే ||వెరువ||

Vasthramanti Sukha - Vaasi Yayye Prabhu - Yesuni Krupache ||Veruva||

5. లాజరుండు మృతుడై - - ౪ సమాధికి వచ్చి = లాజరా యని -

5. Laajarundu Mruthudai - - 4 Samaadhiki Vachchi = Laajaraa Yani -

బల్మరుణను బిలువంగ - రాజిల - బ్రాణాన్వితుందై వెరువ||

Balmarunanu Biluvangga - Raajila - Braanaanvithundai Veruva||

6. _పరిసయ్యునిలోని - భావము - ప్రభు తాం గనుంగొనుచుం = తిరిగి పొమ్ము

6. _Parisayyuniloni - Bhaavamu - Prabhu Thaan Ganunggonuchun = Thirigi Pommu

నీ - దురితము వెడలెను - వెరువకు మని యాదరముగ బలికెను ||వెరువ||

Nee - Durithamu Vedalenu - Veruvaku Mani Yaadaramuga Balikenu ||Veruva||

కన్నులు *కూడుకొనినవాడు

Kannulu *Koodukoninavaadu

1.

నమ్మిక - నెమ్మది 317

Nammika - Nemmadi 317

Related Telugu Christian Songs