వెండి బంగారములకన్న

Vendi Banggaaramulakanna

Telugu • andhra-kraisthava-keerthanalu

బంగారములకన్న - యేసుని కలిగియుండెదము

Banggaaramulakanna - Yesuni Kaligiyundedamu

వెలగల బూషణములకన్న - యేసుని కలిగియుండెదము

Velagala Booshanamulakanna - Yesuni Kaligiyundedamu

1. అడవిరాజు తన పిల్లలను - లేమి కలిగి ఆకలిగొనును

1. Adaviraaju Thana Pillalanu - Lemi Kaligi Aakaligonunu

దేవుని ఆశ్రత జనులకు ఎప్పుడు - మేలులు యుండవుగా ||వెండి||

Devuni Aashratha Janulaku Eppudu - Melulu Yundavugaa ||Vendi||

2. మన ప్రభువుండు మహదేవుండు - ఘనమహోత్యము గలరాజు

2. Mana Prabhuvundu Mahadevundu - Ghanamahothyamu Galaraaju

రక్షణ కర్త ప్రధానకాపరి- ఆయన మేపెడి గొజ్టెలము ||వెండి||

Rakshana Kartha Pradhaanakaapari- Aayana Mepedi Gojtelamu ||Vendi||

3. వారి గుణములు రథములను - బట్టి జనులు గర్వించెదరు

3. Vaari Gunamulu Rathamulanu - Batti Janulu Garvinchedaru

మనమైతే మన దేవుని నీతి - న్యాయుములను

Manamaithe Mana Devuni Neethi - Nyaayumulanu

Related Telugu Christian Songs