వెలుగును రక్షణ కర్తయునగునా

Velugunu Rakshana Karthayunagunaa

Telugu by రావి జాన్‌ సుందరరావు • andhra-kraisthava-keerthanalu

వెలుగును రక్షణ కర్తయునగునా - బలమగు దేవుని స్తోత్రింతును = వెరువను

Velugunu Rakshana Karthayunagunaa - Balamagu Devuni Sthothrinthunu = Veruvanu

నేనిక నెవ్వరికిన్‌ - వెలుగైన యేసే నా దుర్గము

Nenika Nevvarikin - Velugaina Yese Naa Durgamu

1. అగాధ చీకటి జలముల నుండి - అఖండమైన వెలుగు సృజించిన =

1. Agaadha Cheekati Jalamula Nundi - Akhandamaina Velugu Srujinchina =

యుగయుగంబుల నేలెడి (ప్రభువు - యఘముల బాపి నను వెలిగించును॥వెలు॥

Yugayugambula Neledi (Prabhuvu - Yaghamula Baapi Nanu Veliginchunu॥Velu॥

2. నా దీపమును వెలిగించు ప్రభువే - నా దరి చీకటిన్‌ వెలుగుగ మార్చును =

2. Naa Deepamunu Veliginchu Prabhuve - Naa Dari Cheekatin Veluguga Maarchunu =

నా దోషము లెల్లను దన కాంతిలో - నాదరముగ కడిగి రక్షించును ॥వెలు॥

Naa Doshamu Lellanu Dana Kaanthilo - Naadaramuga Kadigi Rakshinchunu ॥Velu॥

3. పలువిధ శోధనల్‌ నను జుట్టినను - విలువగు సంపద లంతరించినను =

3. Paluvidha Shodhanal Nanu Juttinanu - Viluvagu Sampada Lantharinchinanu =

వెలుగుదూత నాపై యురులొడ్డిన - నలయక నిత్యము నడచెద వెల్లులో ॥వెలు॥

Velugudootha Naapai Yuruloddina - Nalayaka Nithyamu Nadacheda Vellulo ॥Velu॥

4. తల్లిదం[డ్రులు విడచినగాని - యుల్లము భీతిలి భయమందినను = ఎల్ల

4. Thallidan[Drulu Vidachinagaani - Yullamu Bheethili Bhayamandinanu = Ella

ప్రజలు నను ద్వేషించినను - ఎడబాయడునా - ప్రియుడగు యేసు ॥వెలు॥

Prajalu Nanu Dveshinchinanu - Edabaayadunaa - Priyudagu Yesu ॥Velu॥

ర్‌. క్రీస్తు యేసుడే లోకపు వెలుగని - వాస్తముగ గనుడి ప్రియులార =

R. Kreesthu Yesude Lokapu Velugani - Vaasthamuga Ganudi Priyulaara =

శాశ్వతంబగు రాజ్యము చేర - సత్వరమాయన వెలుగును బొందరె ॥వెలు॥

Shaashvathambagu Raajyamu Chera - Sathvaramaayana Velugunu Bondare ॥Velu॥

Related Telugu Christian Songs