వేల్పులలో బహు ఘనుడా
Velpulalo Bahu Ghanudaa
వేల్పులలో బహుఘనుడా - యేసయ్యా
Pallavi|| Velpulalo Bahughanudaa - Yesayyaa
నిను సేవించు వారిని - ఘనపరతువు
Ninu Sevinchu Vaarini - Ghanaparathuvu
నిను ప్రేమించు వారికి సమస్తము - సమకూర్పి జరిగింతువు
Ninu Preminchu Vaariki Samasthamu - Samakoorpi Jariginthuvu
నీయందు భయఖభక్తి గల వారికి - శాశ్వత కృప నిచ్చెదవు
Neeyandu Bhayakhabhakthi Gala Vaariki - Shaashvatha Krupa Nichchedavu
సుందరుడైన యోసేపును - అంధకార బందువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు - ఫలించెడి కొమ్మగ చేసావు
Cha|| Sundarudaina Yosepunu - Andhakaara Banduvargaalalo
మెరుగుపెట్టి నను దాచావు - నీ అమ్ముల పొదిలో
Pavithruniga Nilipaavu - Phalinchedi Kommaga Chesaavu
ఘనవిజయము నిచ్చుటకొరకే - తగిన సమయములో
Merugupetti Nanu Daachaavu - Nee Ammula Podilo
ఉత్తముడైన దావీదును - ఇరుకులేని విశాల స్థలములో
Ghanavijayamu Nichchutakorake - Thagina Samayamulo
ఉన్నత కృపతో నింపావు - ఊహించని స్థితిలో నిలిపావు
విలువపెట్టి నను కొన్నావు - నీ అమూల్యమైన రక్తముతో
Cha|| Uththamudaina Daaveedunu - Irukuleni Vishaala Sthalamulo
నిత్య జీవమునిచ్చుట కొరకు - మహిమ రాజ్యములో
Unnatha Krupatho Nimpaavu - Oohinchani Sthithilo Nilipaavu
! పామరుడైన సీమోనును - కొలతలేని ఆత్మాభిషేకముతో
Viluvapetti Nanu Konnaavu - Nee Amoolyamaina Rakthamutho
అజ్ఞానము తొలగించావు - విజ్ఞాన సంపదనిచ్చావు
Nithya Jeevamunichchuta Koraku - Mahima Raajyamulo
పేరుపెట్టి నను పిలిచావు - నిను పోలినడచుటకు
చెప్ప శక్యముకాని ప్రహర్నముతో - నిను స్తుతించెదను
Cha|| ! Paamarudaina Seemonunu - Kolathaleni Aathmaabhishekamutho
Agnaanamu Tholaginchaavu - Vignaana Sampadanichchaavu
Perupetti Nanu Pilichaavu - Ninu Polinadachutaku
Cheppa Shakyamukaani Praharnamutho - Ninu Sthuthinchedanu