వీరుల మయ్యా

Veerula Mayyaa

Telugu by ఎ. జెఖర్యా • andhra-kraisthava-keerthanalu

వీరుల మయ్యా - జయ - వీరుల మయ్యా - మా = వైరిం జంప

Veerula Mayyaa - Jaya - Veerula Mayyaa - Maa = Vairin Jampa

యుద్ధమాడు- శూరుల మయ్యా ॥వీరుల॥

Yuddhamaadu- Shoorula Mayyaa ॥Veerula॥

1. మాంస లోక పి-శాచి - హింసపరచిన - మము = ధ్వంసముంజేయ పై

1. Maansa Loka Pi-Shaachi - Hinsaparachina - Mamu = Dhvansamunjeya Pai

బడిన - ధ్వజము విడమాయా ॥వీరుల॥

Badina - Dhvajamu Vidamaayaa ॥Veerula॥

2. పరమ గురు వగు - యేసు - ప్రభువు నాజ్ఞను - బహు = త్వరగం

2. Parama Guru Vagu - Yesu - Prabhuvu Naagnanu - Bahu = Thvaragan

(బ్రజకుం బయలుపర్చు - భటుల మే మయా ॥వీరుల॥

(Brajakun Bayaluparchu - Bhatula Me Mayaa ॥Veerula॥

3. అతి దుష్ట ద్రోహులు - మము - వెతల బెట్టిన - నీ =క్రితి సువార్త కొజి

3. Athi Dushta Drohulu - Mamu - Vethala Bettina - Nee =Krithi Suvaartha Koji

కొకింత - సిగ్గు పడ మయా ॥వీరుల॥

Kokintha - Siggu Pada Mayaa ॥Veerula॥

4. భూలోక నాధులు - చాల - పోరు సల్పిన - మా = వేలుపునకుం బ్రాణ

4. Bhooloka Naadhulu - Chaala - Poru Salpina - Maa = Velupunakun Braana

మైనం బెట్టువారము ॥వీరుల॥

Mainan Bettuvaaramu ॥Veerula॥

Related Telugu Christian Songs