వేచియుంటి యేసయ్యా ఆశతోడ
Vechiyunti Yesayyaa Aashathoda
వేచియుంటి నేసయా - ఆశతోడ నీకొజకు 11వేచి||
Vechiyunti Nesayaa - Aashathoda Neekojaku 11Vechi||
1. ఆశ్రయించి అడుగు వారికి - అక్కరలను దీర్చెడి
1. Aashrayinchi Adugu Vaariki - Akkaralanu Deerchedi
ఆ(శ్రయంబు నీవె యనుచు - అభయ మిడితి గావున
Aa(Shrayambu Neeve Yanuchu - Abhaya Midithi Gaavuna
2. పట్టుదలతో నుపవసించి= ప్రార్థనలను
2. Pattudalatho Nupavasinchi= Praarthanalanu
భక్తున్ దర్శించి నీదు - శక్తినిత్తు గావున 11వేచి||
Bhakthun Darshinchi Needu - Shakthiniththu Gaavuna 11Vechi||
3. వ్యాక భావ మెరుగలేక - ఆత్మ దెలుపమనగ
3. Vyaaka Bhaava Merugaleka - Aathma Delupamanaga
వాక్య భోజనంబు నిచ్చి జీవమిత్తు గావున
Vaakya Bhojanambu Nichchi Jeevamiththu Gaavuna
4, కుమిలికుమిలి నీరసిల్లి - గానలేక
4, Kumilikumili Neerasilli - Gaanaleka
కూర్మితోడ వెదకి వెదకి - విమోచింతు గావున 11వేచి||
Koormithoda Vedaki Vedaki - Vimochinthu Gaavuna 11Vechi||
5. మనస్సునందు శాంతిలేక - మార్గమేమి గానలేక
5. Manassunandu Shaanthileka - Maargamemi Gaanaleka
గాంచి బ్రోవుమనుచే వేదన్ - శాంతి గూర్తు గావున
Gaanchi Brovumanuche Vedan - Shaanthi Goorthu Gaavuna
6. చెడ్డమనసు ప్రేరణమున - చెడ్దపనుల జేయబూన
6. Cheddamanasu Preranamuna - Cheddapanula Jeyaboona
శుద్ధమనసు నంపి నన్ను - అడ్డగింతు గావున
Shuddhamanasu Nampi Nannu - Addaginthu Gaavuna