వర్ధిల్లెదము

Vardhilledamu

Telugu • hosanna-ministries

వర్దిల్లెదము - మన దేవుని మందిరమందున నాటబడినవారమై

Pallavi|| Vardilledamu - Mana Devuni Mandiramanduna Naatabadinavaaramai

నీతిమంతులమై - మొవ్వ వేయుదుము

Neethimanthulamai - Movva Veyudumu

యేసు రక్తములోనే- జయము మనకు జయమే

Yesu Rakthamulone- Jayamu Manaku Jayame

స్తుతి స్తోత్రములోనే- జయము మనకు జయమే

Sthuthi Sthothramulone- Jayamu Manaku Jayame

యెహోవా మందిర ఆవరణములో - ఎన్నెన్నో మేళ్ళు కలవు

ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతి మేలును

Cha|| Yehovaa Mandira Aavaranamulo - Ennenno Mellu Kalavu

||వర్ధి||

Aayana Sannidhilone Nilichi - Anubhavinthumu Prathi Melunu

యేసయ్య సిలువ బలియాగములో - అత్యున్నత ప్రేమ కలదు

||Vardhi||

ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను

||వర్ధి||

Cha|| Yesayya Siluva Baliyaagamulo - Athyunnatha Prema Kaladu

పరిశుద్ధాత్ముని అభిషేకములో - ఎంతో ఆదరణ కలదు

Aayana Samukhamulone Nilichi - Pondedamu Shaashvatha Krupanu

ఆయన మహిమైశ్వర్యము మన

||Vardhi||

దుఃఖము సంతోషముగా మార్డును ||వర్షి||

Cha|| Parishuddhaathmuni Abhishekamulo - Entho Aadarana Kaladu

Aayana Mahimaishvaryamu Mana

Duhkhamu Santhoshamugaa Maardunu ||Varshi||

Related Telugu Christian Songs