వరనామమే యేసు వరనామమే
Varanaamame Yesu Varanaamame
వరనామమే యేసు వరనామమే
Varanaamame Yesu Varanaamame
శుభనామమే క్రీస్తు శుభనామమే
Shubhanaamame Kreesthu Shubhanaamame
వరనామమే శరణు వరనామమే
Varanaamame Sharanu Varanaamame
1. ఉన్నాను అనువాడు వరనామమే
1. Unnaanu Anuvaadu Varanaamame
ఎన్నడూ మారడు వరనామమే
Ennadoo Maaradu Varanaamame
నిన్న నేడు ఎపుడు వరనామమే
Ninna Nedu Epudu Varanaamame
2. సర్వ శక్తి దేవ వరనామమే
2. Sarva Shakthi Deva Varanaamame
చూచుచున్న దేవ వరనామమే
Choochuchunna Deva Varanaamame
సైన్యముల కధిపతి పరనామమే
Sainyamula Kadhipathi Paranaamame
ఆద్యంతముల కాంతి వరనామమే ||వర||
Aadyanthamula Kaanthi Varanaamame ||Vara||
3. దవళవర్జుడు యేసు వరనామమే
3. Davalavarjudu Yesu Varanaamame
నీతి సూర్యుడు యేసు వరనామమే
Neethi Sooryudu Yesu Varanaamame
సాటిలేని యేసు వరనామమే ]
Saatileni Yesu Varanaamame ]
85 దైవాశీర్వాదం గోవాడ
85 Daivaasheervaadan Govaada