వరనామమే శరణము

Varanaamame Sharanamu

Telugu by విలియం డాసన్ • andhra-kraisthava-keerthanalu

1వరనామమే - *శరణము శరణము - క్రీస్తు - వరనామమే - శరణము

1Varanaamame - *Sharanamu Sharanamu - Kreesthu - Varanaamame - Sharanamu

శరణం ||వర||

Sharanan ||Vara||

1. పరమభక్త *వ్రాత - దురిత “సంఘాత *దు = స్తర వన జాత 'భీ - కరకీలి

1. Paramabhaktha *Vraatha - Duritha “Sangghaatha *Du = Sthara Vana Jaatha 'Bhee - Karakeeli

యౌ క్రీస్తు ||వర||

Yau Kreesthu ||Vara||

2. సారహీన సం - సార 'పారావార = "తారణ కారణ - *తరణి యైన క్రీస్తు

2. Saaraheena San - Saara 'Paaraavaara = "Thaarana Kaarana - *Tharani Yaina Kreesthu

||వర||

||Vara||

3. _ యూద దేశమునందు - నుండు బేత్లేహేమున = యూదు లను జనులలో -

3. _ Yooda Deshamunandu - Nundu Bethlehemuna = Yoodu Lanu Janulalo -

పాదుకొన్న క్రీస్తు ||వర||

Paadukonna Kreesthu ||Vara||

4 ఇలలో పాపపు మాన - వుల నెల్ల మోక్ష “సం = కలితులం జేయంగ -

4 Ilalo Paapapu Maana - Vula Nella Moksha “San = Kalithulan Jeyangga -

సిలువ నొందిన క్రీస్తు ||వర||

Siluva Nondina Kreesthu ||Vara||

5. _ పేఏచియున్నటి పి - శాచభారపు కాడి = మోసి దుఃఖించెడు - నీచులకును

5. _ Peechiyunnati Pi - Shaachabhaarapu Kaadi = Mosi Duhkhinchedu - Neechulakunu

క్రీస్తు ||వర||

Kreesthu ||Vara||

6. _ కొల్లగాను బాప - మెల్లం జేసి దాని = కుల్లములోందల్ల - డిల్లువారికిం

6. _ Kollagaanu Baapa - Mellan Jesi Daani = Kullamulondalla - Dilluvaarikin

క్రీస్తు ||వర||

Kreesthu ||Vara||

Related Telugu Christian Songs