వందనమే యేసునకు

Vandaname Yesunaku

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

వందనమే యేసునకు - వరసుగుణోదారునకు

Vandaname Yesunaku - Varasugunodaarunaku

సౌందర్య ప్రభువునకు - సర్వేశ్వర నీకు ||వందనమే||

Saundarya Prabhuvunaku - Sarveshvara Neeku ||Vandaname||

1. యెహోవా తనయునకు - ఇమ్మానుయేలునకు

1. Yehovaa Thanayunaku - Immaanuyelunaku

బహు కరుణాభరణునకుం - ప్రభువుల ప్రభువునకు ||వందనమే||

Bahu Karunaabharanunakun - Prabhuvula Prabhuvunaku ||Vandaname||

2. అఖిల జనపాలునకు - నకలుష వర దేహునకు

2. Akhila Janapaalunaku - Nakalusha Vara Dehunaku

ఇశ్రాయేల్ రాజునకు - యెహోవా నీకు ||వందనమే||

Ishraayel Raajunaku - Yehovaa Neeku ||Vandaname||

3. మరియాతనూజునకు - మహిమ గంభీరునకుం

3. Mariyaathanoojunaku - Mahima Gambheerunakun

పరిశుద్ధాచరణునకుం - పరమేశ్వర నీకు ||వందనమే||

ParishuddhaాCharanunakun - Parameshvara Neeku ||Vandaname||

4. రాజులపై రాజునకు - రవికోటి తేజునకుం

4. Raajulapai Raajunaku - Ravikoti Thejunakun

పూజార్హప్రదాతునకు - భువనావన నీకు ||వందనమే||

Poojaarhapradaathunaku - Bhuvanaavana Neeku ||Vandaname||

5. ప్రేమ దయా సింధునకు - క్షేమామృత పూర్ణునకు

5. Prema Dayaa Sindhunaku - Kshemaamrutha Poornunaku

ఆమేనని సాష్టాంగము - లర్చింతుము నీకు ||వందనమే||

Aamenani Saashtaanggamu - Larchinthumu Neeku ||Vandaname||

Related Telugu Christian Songs