వద్దు మనస బుద్ధి

Vaddu Manasa Buddhi

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

వద్దు మనస - బుద్ధి కురుచ = పెద్దలకుం పరి - శుద్ధుం డగు క్రీస్తు

Vaddu Manasa - Buddhi Kurucha = Peddalakun Pari - Shuddhun Dagu Kreesthu

తా - దిద్దు నినుం బ్రేమ సరి - హద్దులను మిరంబో ||వద్దు||

Thaa - Diddu Ninun Brema Sari - Haddulanu Mirambo ||Vaddu||

1... చెడ్డ తలంపు - లడ్డి నిలుపు = మెడ్డెలకు నెడ్ణెయగు - గడ్డు సాతాను నకు

1... Chedda Thalampu - Laddi Nilupu = Meddelaku Nedneyagu - Gaddu Saathaanu Naku

- మెడ్డుకొని దొడ్డ ప్రభు - బిడ్డవలె నడువు మింక ||వద్దు||

- Meddukoni Dodda Prabhu - Biddavale Naduvu Mingka ||Vaddu||

2. నింద పాలు - బొంద మేలు = పొందుగను అందముగ - ముందునీ

2. Ninda Paalu - Bonda Melu = Ponduganu Andamuga - Mundunee

యందు వెలుం - గొందు ప్రభు సుందర ని -బంధనలు పో ||వద్దు||

Yandu Velun - Gondu Prabhu Sundara Ni -Bandhanalu Po ||Vaddu||

3. ఆశ బెట్టు - యేసు తట్టు = దోసములు వాసి చనం - జేసి నను మోసి

3. Aasha Bettu - Yesu Thattu = Dosamulu Vaasi Chanan - Jesi Nanu Mosi

కొను- యేసు నిజ దాసులను - బాసి యుండకు మింక ||వద్దు||

Konu- Yesu Nija Daasulanu - Baasi Yundaku Mingka ||Vaddu||

4. పడకు - నిండు విదకు దండి గల తండ్రి యొడ - యుండు

4. Padaku - Nindu Vidaku Dandi Gala Thandri Yoda - Yundu

యేసుండు నీ - యండ నుండంగ నీ - గుండె దిగు లేల యింక ||వద్దు||

Yesundu Nee - Yanda Nundangga Nee - Gunde Digu Lela Yingka ||Vaddu||

5. పట్టు - దిటము సెడకు = నెట్టుకొని ముట్టడిగం - జుట్టుకొను

5. Pattu - Ditamu Sedaku = Nettukoni Muttadigan - Juttukonu

కష్టముల - బిట్టు విడంగొట్టు ప్రభు -తట్టు కనిపెట్టు మింక ||వద్దు||

Kashtamula - Bittu Vidanggottu Prabhu -Thattu Kanipettu Mingka ||Vaddu||

క్రైస్తవ జీవితయాత్ర 365

Kraisthava Jeevithayaathra 365

6. మంచి గుణము - లెంచికొనుము = వంచనల 6 - G09 9 &

6. Manchi Gunamu - Lenchikonumu = Vanchanala 6 - G09 9 &

ర్భావముం - ప్రభు నొద్ద గురి - యుంచి ప్రార్ధించు మింక

Rbhaavamun - Prabhu Nodda Guri - Yunchi Praardhinchu Mingka

Related Telugu Christian Songs