వచ్చును క్రీస్తు వచ్చును

Vachchunu Kreesthu Vachchunu

Telugu by రావూరి లక్ష్మయ్య • andhra-kraisthava-keerthanalu

వచ్చును క్రీస్తు వచ్చును - భూలోకమునకు - వచ్చును - క్రీస్తు వచ్చును

Vachchunu Kreesthu Vachchunu - Bhoolokamunaku - Vachchunu - Kreesthu Vachchunu

= చెచ్చెరను మేఘములపె రవ - మిచ్చు బూర సునాదములతో - హెచ్చుగను

= Chechcheranu Meghamulape Rava - Michchu Boora Sunaadamulatho - Hechchuganu

దూతస మూహము - లచ్చుగను సేవింపగ్రక్కున ||వచ్చును||

Doothasa Moohamu - Lachchuganu Sevimpagrakkuna ||Vachchunu||

1. . అంతటను సకల భూజనులు - వింతగను బూర ధ్వనియు విని - నంతలోనె

1. . Anthatanu Sakala Bhoojanulu - Vinthaganu Boora Dhvaniyu Vini - Nanthalone

సజీవులై ప్రభు - చెంత నిల్లు రపార మహిమను ||వచ్చును||

Sajeevulai Prabhu - Chentha Nillu Rapaara Mahimanu ||Vachchunu||

బై ఒనరగనుందన మేఘ సింహా - సనముపైం గూర్చుండి పావన - జనుల

Bai Onaraganundana Megha Sinhaa - Sanamupain Goorchundi Paavana - Janula

బారుల నిరుపార్వము - లను విభజనముం జేయు నిక్కము ||వచ్చును||

Baarula Nirupaarvamu - Lanu Vibhajanamun Jeyu Nikkamu ||Vachchunu||

8. _ అదను నిది యని హృదయముల ప్రభు - పదయుగళ సున్నతియెజఖుంగక

8. _ Adanu Nidi Yani Hrudayamula Prabhu - Padayugala Sunnathiyejakhunggaka

-మదదు రేచ్చల గెదరు పాపుల - హృదయములు చెదరి భీతిల్లంగ ||వచ్చును||

-Madadu Rechchala Gedaru Paapula - Hrudayamulu Chedari Bheethillangga ||Vachchunu||

& అమిత పాపాత్ముల నరకలో - కమునం బడవైచి సుజన సమూ - హముల

& Amitha Paapaathmula Narakalo - Kamunan Badavaichi Sujana Samoo - Hamula

దనవెను వెంటం గొని చను - విమల నిత్య కిరీటము లొసంగం వచ్చును!

Danavenu Ventan Goni Chanu - Vimala Nithya Kireetamu Losanggan Vachchunu!

5. _ తల్లి పిల్లల నెడబాసియు - నల్లకల్లోలముగ భువిపై - తల్లడిల్లుచు నొకరి

5. _ Thalli Pillala Nedabaasiyu - Nallakallolamuga Bhuvipai - Thalladilluchu Nokari

నొక్కరు - నెల్లకాలము జూడని గడియ 1 వచ్చును||

Nokkaru - Nellakaalamu Joodani Gadiya 1 Vachchunu||

Related Telugu Christian Songs