వచ్చి గాబ్రియేలు పల్కెను

Vachchi Gaabriyelu Palkenu

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

వచ్చిగాబ్రియేలు పల్కెను - మరియ - 'మచ్చకంటిడెంద *ముల్మెను =

Vachchigaabriyelu Palkenu - Mariya - 'Machchakantidenda *Mulmenu =

'హెచ్చెన శుభముల - 'నెనలేని కృప దేవుం డిచ్చి *యింతులలోని - న్నెచ్చు

'Hechchena Shubhamula - 'Nenaleni Krupa Devun Dichchi *Yinthulaloni - Nnechchu

జేయునటంచు ||వచ్చి||

Jeyunatanchu ||Vachchi||

1... భయ మాత్మలో వీడు కన్యకా - నీవు - దయబొంది యున్నావు ధన్యగా =

1... Bhaya Maathmalo Veedu Kanyakaa - Neevu - Dayabondi Yunnaavu Dhanyagaa =

'రయముగ నిదిగోగ - ర్భృముం దాల్చెదవు "పుత్రో - దయమౌ యేసను పేర -

'Rayamuga Nidigoga - Rbhrumun Daalchedavu "Puthro - Dayamau Yesanu Pera -

తని కిడు మంచును ||వచ్చి||

Thani Kidu Manchunu ||Vachchi||

2. _ అతందెన్నంబడును మహాత్ముడై - సర్వో - న్నతుందైన దైవకుమారుందై =

2. _ Athandennambadunu Mahaathmudai - Sarvo - Nnathundaina Daivakumaarundai =

హిత మొప్పు దేవుండు - న్నతిం జేసి దావీదు - 'వితత సింహాసన - మతని

Hitha Moppu Devundu - Nnathin Jesi Daaveedu - 'Vithatha Sinhaasana - Mathani

కిచ్చునంచు ||వచ్చి||

Kichchunanchu ||Vachchi||

3. ఘనతరుండగు వాని రాజ్యము - అంత - మొనగూడ దది నిత్యపూజ్యము

3. Ghanatharundagu Vaani Raajyamu - Antha - Monagooda Dadi Nithyapoojyamu

= "వనితమగు యాకోబు - వంశ మెల్లపు డేలు - కొను నాతం డనుంచుం

= "Vanithamagu Yaakobu - Vansha Mellapu Delu - Konu Naathan Danunchun

దె - లెను దూత మరియతో ||వచ్చి||

De - Lenu Dootha Mariyatho ||Vachchi||

Related Telugu Christian Songs