వచ్చి చూడుము అన్నా
Vachchi Choodumu Annaa
వచ్చి చూడుము అన్నా -పరక్రీస్తు నిపుడే - శుభములు నిచ్చునదతదే
Vachchi Choodumu Annaa -ParaKreesthu Nipude - Shubhamulu Nichchunadathade
1. యేసే మన రక్షకుడు - యేసే దేవుండు - వాసిగ రక్షింప వచ్చినా
1. Yese Mana Rakshakudu - Yese Devundu - Vaasiga Rakshimpa Vachchinaa
2. మనలను రక్షింప - మరణంబు నొంది - తనకు తానేలేచి ఘనుడయ్యెను
2. Manalanu Rakshimpa - Maranambu Nondi - Thanaku Thaanelechi Ghanudayyenu
3. మేము జూచితిమి-ఆ స్వామిని నిజము-ప్రేమగలవాదతడు ఈమాట వినుము
3. Memu Joochithimi-Aa Svaamini Nijamu-Premagalavaadathadu Eemaata Vinumu
4. ఇహమున గనలేము - ఇట్టి రక్షకుని బహు మంచివాడతడు ప్రభువైన క్రీస్తు
4. Ihamuna Ganalemu - Itti Rakshakuni Bahu Manchivaadathadu Prabhuvaina Kreesthu
5. ఇతడే మన దేవుండు వినుము ఓ యన్నా క్షిత్రిలోను మనకు సద్గతి యితడే యన్నా
5. Ithade Mana Devundu Vinumu O Yannaa Kshithrilonu Manaku Sadgathi Yithade Yannaa