వారు ధన్యులైన
Vaaru Dhanyulaina
వారు ధన్యు లైన పిల్లలు - భూలోకమందు - వారు ధన్యులైన పిల్లలు=
Vaaru Dhanyu Laina Pillalu - Bhoolokamandu - Vaaru Dhanyulaina Pillalu=
కోరి విచారమును ప్రభుని - సార వాక్య మెదను బెట్టి - వారి వారి కితరులైన
Kori Vichaaramunu Prabhuni - Saara Vaakya Medanu Betti - Vaari Vaari Kitharulaina
- వారికిని విధేయులైన ||వారు||
- Vaarikini Vidheyulaina ||Vaaru||
1. _అన్నదమ్ములందు నెటులను - తనతోడ నాడు - చున్న యితరులందు
1. _Annadammulandu Netulanu - Thanathoda Naadu - Chunna Yitharulandu
నటులను = భిన్న మెంచ కొక్కరీతిం - దన్నుంబోలె ప్రియ మొనర్చి - తిన్నని
Natulanu = Bhinna Mencha Kokkareethin - Dannumbole Priya Monarchi - Thinnani
బడియందు నేర్చు - చున్నవార లెవ్వరో ||||వారు||
Badiyandu Nerchu - Chunnavaara Levvaro ||||Vaaru||
2. _ఒకండె తండ్రి యతండు దేవుండు - మన కందరకును - సకల సుఖములిచ్చు
2. _Okande Thandri Yathandu Devundu - Mana Kandarakunu - Sakala Sukhamulichchu
నెప్పుడు = అకట మన మింకను జగడము - లాడందగదు ప్రభుని రీతి -
Neppudu = Akata Mana Mingkanu Jagadamu - Laadandagadu Prabhuni Reethi -
నొకని నొకండు ప్రియము చేసి - యుండుద మని తలంచుచుండు ||వారు||
Nokani Nokandu Priyamu Chesi - Yunduda Mani Thalanchuchundu ||Vaaru||
3. మంచి మేలు లనుభవింపంగం - గరుణించి దేవుం - డెంచి మనల నిచటం
3. Manchi Melu Lanubhavimpanggan - Garuninchi Devun - Denchi Manala Nichatan
గూర్చెంగ = వంచనలం ద్యజించి కనిక - రించి యొకనినొకండు మది స -
Goorchengga = Vanchanalan Dyajinchi Kanika - Rinchi Yokaninokandu Madi Sa -
హించి మంచి క్రియలతో వ - ర్తింప నిశ్చయింతు రెవరో ||వారు||
Hinchi Manchi Kriyalatho Va - Rthimpa Nishchayinthu Revaro ||Vaaru||
4. ఆకసమున నున్న దేవుండు - మన మనసు రాక - పోక లన్ని చూచు
4. Aakasamuna Nunna Devundu - Mana Manasu Raaka - Poka Lanni Choochu
నెప్పుడు = ఏకముగా హృదయములు వి - వేకమున వెలుంగం జేసి -
Neppudu = Ekamugaa Hrudayamulu Vi - Vekamuna Velunggan Jesi -
ప్రాకాటముగం బ్రభుని యాజ్ఞ - గైకొనియెడి వార లెవరో ||వారు||
Praakaatamugan Brabhuni Yaajnya - Gaikoniyedi Vaara Levaro ||Vaaru||