వారు భాగ్యవంతులౌదురు
Vaaru Bhaagyavanthulauduru
వారు భాగ్యవంతు లౌదురు - భూ లోకమందు - వారు భాగ్యవంతులౌదురు
Vaaru Bhaagyavanthu Lauduru - Bhoo Lokamandu - Vaaru Bhaagyavanthulauduru
= ]చారు శుభవార్తా *రవంబు -గోరి యాకర్ణించి భక్తి - మారం దెలిసికొనిన
= ]Chaaru Shubhavaarthaa *Ravambu -Gori Yaakarninchi Bhakthi - Maaran Delisikonina
యట్టి - “ లెవ్వ రెవ్వరో ||వారు||
Yatti - “ Levva Revvaro ||Vaaru||
1... వారు నడుచు మార్గమందున - రాజి - వారి ననుసరించు నెందును=
1... Vaaru Naduchu Maargamanduna - Raaji - Vaari Nanusarinchu Nendunu=
తేరి చూడ రాని *దే - దీష్యమాన దివ్యసత్య - భూరి తేజ మాజనములం -
Theri Chooda Raani *De - Deeshyamaana Divyasathya - Bhoori Theja Maajanamulan -
బొలుపు మరం జుట్టుకొనును ||వారు||
Bolupu Maran Juttukonunu ||Vaaru||
“సొగసు.
“Sogasu.
2. _విమోచకుని నామమందున - దజ్జ్ఞనంబుల - విశ్రుతానందంబు ప్రాణముల
2. _Vimochakuni Naamamanduna - Dajgnanambula - Vishruthaanandambu Praanamula
= *ీఅమందముగ హెచ్చరించు -నతని నీతి రీతిం - నముల కోర్కె వృద్ధి
= *Eeamandamuga Hechcharinchu -Nathani Neethi Reethin - Namula Korke Vruddhi
బొం - దంగం జేయు *సంతతంబు ||వారు||
Bon - Danggan Jeyu *Santhathambu ||Vaaru||
3. నరులపై బిశాచమును - నిందా స్థాప - నంబు జేయంగలేదు = *పరగు -
3. Narulapai Bishaachamunu - Nindaa Sthaapa - Nambu Jeyanggaledu = *Paragu -
'ప్రకాశమును = నైన సర్వే - శ్వరుండు బలము రక్షయు *న- వారితముగ
'Prakaashamunu = Naina Sarve - Shvarundu Balamu Rakshayu *Na- Vaarithamuga
మనకు నిచ్చు ||వారు||
Manaku Nichchu ||Vaaru||
4. _వరగుణ ప్రశస్తులారా - కైస్తవులారా - వన్నె మార మా రాజు =
4. _Varaguna Prashasthulaaraa - Kaisthavulaaraa - Vanne Maara Maa Raaju =
గస్సురుచిరముగ శాశ్వతముగం - పరిపాలించు మి దేవుండు - నిరతముగను
Gassuruchiramuga Shaashvathamugan - Paripaalinchu Mi Devundu - Nirathamuganu
జీవించు - నీతి భరిత చిత్తుండగుచు ||వారు||
Jeevinchu - Neethi Bharitha Chiththundaguchu ||Vaaru||