వారె మంచి క్రైస్తవులు
Vaare Manchi Kraisthavulu
వారె మంచి క్రైస్తవులు గదా - యీ లోకమందు - వారె మంచి క్రైస్తవులు
Vaare Manchi Kraisthavulu Gadaa - Yee Lokamandu - Vaare Manchi Kraisthavulu
గదా చేరునట్లు చేయుడి. = పారమార్ధమైన క్రీస్తు - సారవాక్య మనుభవించు
Gadaa Cherunatlu Cheyudi. = Paaramaardhamaina Kreesthu - Saaravaakya Manubhavinchu
- వారి దారి గోరి జేరి - భూరిసుఖముం బడయునట్టి వారె మంచి||
- Vaari Daari Gori Jeri - Bhoorisukhamun Badayunatti Vaare Manchi||
1. కపట వేష భాష లెల్లను - తొలంగం ( - విపుల భక్తి నిపుణు లగుచును=
1. Kapata Vesha Bhaasha Lellanu - Tholanggan ( - Vipula Bhakthi Nipunu Laguchunu=
లపితములు నసత్యములును - శపధములును లేక దేవ - కృప మనంబులోన
Lapithamulu Nasathyamulunu - Shapadhamulunu Leka Deva - Krupa Manambulona
వెలిగి - యుపరిభాగ మరయునట్టి వారె మంచి!
Veligi - Yuparibhaaga Marayunatti Vaare Manchi!
2. _నమ్మకంబు సుస్థిరంబుగా - మనంబులోన - సమ్మతంబు గలిగి మెండుగా
2. _Nammakambu Susthirambugaa - Manambulona - Sammathambu Galigi Mendugaa
= క్రమ్ము కొనెడి శ్రమలయందు - సొమ్మసిలక ప్రభుని పా - దమ్ములందు
= Krammu Konedi Shramalayandu - Sommasilaka Prabhuni Paa - Dammulandu
బుద్ధి నిలిపి - నెమ్మది గలవార లెవరో || వారె
Buddhi Nilipi - Nemmadi Galavaara Levaro || Vaare