ఉన్నట్టు నేను వచ్చెదన్
Unnattu Nenu Vachchedan
1. ఉన్నట్టు నేను వచ్చెదన్
1. Unnattu Nenu Vachchedan
పాపిష్టు న్నీవు పిల్వంగన్
Paapishtu Nneevu Pilvanggan
నీ నెత్రుచేతం గడ్గుమా
Nee Nethruchethan Gadgumaa
యో గొట్టె పిల్ల దేవుండా!
Yo Gotte Pilla Devundaa!
2. ఉన్నట్టు నేను వచ్చెదన్
2. Unnattu Nenu Vachchedan
నే నొప్పుకొందుం దప్పులన్
Ne Noppukondum Dappulan
నీ మాటతో హరించుమా
Nee Maatatho Harinchumaa
యో గొట్టె పిల్ల దేవుండా!
Yo Gotte Pilla Devundaa!
3. ఉన్నట్టు నేను వచ్చెదన్
3. Unnattu Nenu Vachchedan
దుఃఖంబు బాధపర్చంగన్
Duhkhambu Baadhaparchanggan
బాపంబుం జేయనీకుమా
Baapambun Jeyaneekumaa
యో గొట్టె పిల్ల దేవుండా!
Yo Gotte Pilla Devundaa!
4. ఉన్నట్టు నేను వచ్చెదన్
4. Unnattu Nenu Vachchedan
యేసూ, కబోది నుండగన్
Yesoo, Kabodi Nundagan
ఆత్మీయదృష్టి నీయుమా
Aathmeeyadrushti Neeyumaa
యో గొట్టె పిల్ల దేవుండా!
Yo Gotte Pilla Devundaa!
5. ఉన్నట్టు నేను వచ్చెదన్
5. Unnattu Nenu Vachchedan
నీ మాట నమ్మునట్టి నన్
Nee Maata Nammunatti Nan
మన్నించి చేర్చుకొమ్మయా
Manninchi Cherchukommayaa
యో గొట్టెపిల్ల దేవుండా!
Yo Gottepilla Devundaa!
6. ఉన్నట్టు నేను వచ్చెదన్
6. Unnattu Nenu Vachchedan
నీ ప్రేమ నన్నుం బిల్వగన్
Nee Prema Nannun Bilvagan
నీ వాండ నౌదు సర్వదా
Nee Vaanda Naudu Sarvadaa
యో గొట్టె పిల్ల దేవుండా!
Yo Gotte Pilla Devundaa!