ఉన్నతమైన రాజ్యపు

Unnathamaina Raajyapu

Telugu • joyful-journey

ఉన్నతమైన రాజ్యపు వాసీ యేసయ్యా – ఆ మహిమను విడిచావా

Unnathamaina Raajyapu Vaasee Yesayyaa – Aa Mahimanu Vidichaavaa

ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా – ఈ ధరణికి వచ్చావా

Ennikaleni Paapini Naakai Yesayyaa – Ee Dharaniki Vachchaavaa

నీ జన్మమను జాలిపంట – సాతానుకే చితిమంట

Nee Janmamanu Jaalipanta – Saathaanuke Chithimanta

నా జీవితమంత నీ ప్రేమగీతి పాడుకుంట

Naa Jeevithamantha Nee Premageethi Paadukunta

మంచివారిని ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే

Manchivaarini Premanchuta Maakilalo Saadhyamu Kaade

మంచి కార్యములు చేయు స్వభావము మాలోపల కనరాదే

Manchi Kaaryamulu Cheyu Svabhaavamu Maalopala Kanaraade

మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా

Manchithanamannade Leni Vanchakuni Karuninchaavaa

మహిమను విడిచావా – ధరణికి వచ్చావా

Mahimanu Vidichaavaa – Dharaniki Vachchaavaa

ప్రాణప్రదముగా ప్రేమించినా – తన మిత్రుని కొరకైన

Praanapradamugaa Premanchinaa – Thana Mithruni Korakaina

ప్రాణము నిచ్చెడు వారిని – ఇలలో ఎచట కనుగొనలమే

Praanamu Nichchedu Vaarini – Ilalo Echata Kanugonalame

గుణహీనుడైన మానవుని – బుణము గెల్లించదలిచావా

Gunaheenudaina Maanavuni – Bunamu Gellinchadalichaavaa

మహిమను విడిచావా – ధరణికి వచ్చావా

Mahimanu Vidichaavaa – Dharaniki Vachchaavaa

పొరుగువాడు కలిగున్నదానిని – ఆశించుటయే తప్ప

Poruguvaadu Kaligunnadaanini – Aashinchutaye Thappa

ఇరుగు పొరుగులకు అక్కరలో – సహాయము చేయగలేమే

Irugu Porugulaku Akkaralo – Sahaayamu Cheyagaleme

పురుగువంటి నరమాత్రునికి కరుణతో స్వరమిచ్చావా

Puruguvanti Naramaathruniki Karunatho Svaramichchaavaa

మహిమను విడిచావా – ధరణికి వచ్చావా

Mahimanu Vidichaavaa – Dharaniki Vachchaavaa

Related Telugu Christian Songs