ఉన్నత రాజ్యమునకు

Unnatha Raajyamunaku

Telugu • joyful-journey

ఉన్నత రాజ్యమునకు వెళ్ళదము – రక్షణపడవలో క్రీస్తు రక్షణపడవ

Unnatha Raajyamunaku Velladamu – Rakshanapadavalo Kreesthu Rakshanapadava

అక్కడ చూచెద నోవహును – కాని అతని పడవను అచట చూడను

Akkada Choocheda Novahunu – Kaani Athani Padavanu Achata Choodanu

యోనాను చూచెదగాని చేపను – చూడను – మోక్షరాజ్యములో ||ఉ||

Yonaanu Choochedagaani Chepanu – Choodanu – Moksharaajyamulo ||U||

అక్కడ చూచెద పౌలును – భారమైన సంకెళ్ళు అచ్చటలేవుగా

Akkada Choocheda Paulunu – Bhaaramaina Sangkellu Achchatalevugaa

యోహొషువె గాని యోర్దాను లేదుగా మోక్షరాజ్యంలో ||ఉ||

Yohoshuve Gaani Yordaanu Ledugaa Moksharaajyanlo ||U||

నీటిపై నడచిన నా ప్రభుని చిరునగవు

Neetipai Nadachina Naa Prabhuni Chirunagavu

మోమును – నేను చూచెద ఎంత – ఆనందం నాకు వారితో నుండ

Momunu – Nenu Choocheda Entha – Aanandam Naaku Vaaritho Nunda

Related Telugu Christian Songs