ఉదయించినాండు క్రీస్తుండు నేండు

Udayinchinaandu Kreesthundu Nendu

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

ఉదయించినాండు - క్రీస్తుండు నేండు - ఉదయించినాండు = విదితయౌ

Udayinchinaandu - Kreesthundu Nendu - Udayinchinaandu = Vidithayau

మరియ *నందనుండై యిమ్మానుయేల్‌ = “సదయుండై చెడియున్న “పృథివికి

Mariya *Nandanundai Yimmaanuyel = “Sadayundai Chediyunna “Pruthiviki

- కినాదవ గేసమ్మద మల పిశాచికి - *మద మణంగను సాధు జనముల -

- Kinaadava Gesammada Mala Pishaachiki - *Mada Manangganu Saadhu Janamula -

హృదయముల “ముద మెదుగునట్లుగ ||నుదయించి||

Hrudayamula “Muda Medugunatluga ||Nudayinchi||

1. ఏ గోవిభునివలన - నీ జగ మయ్యె - నా విభుం డీయిలను = దైవత్వమగు

1. E Govibhunivalana - Nee Jaga Mayye - Naa Vibhun Deeyilanu = Daivathvamagu

మను - ష్యావతారముం దాల్చి = జీవులకు జీవనముపై తగ - దేవుండును దా

Manu - Shyaavathaaramun Daalchi = Jeevulaku Jeevanamupai Thaga - Devundunu Daa

నొక్కండు చిర-జీవియగు ప్రభు పాపి జీవులం - గావం దనుం జావునకు

Nokkandu Chira-Jeeviyagu Prabhu Paapi Jeevulan - Gaavan Danun Jaavunaku

నొడంబడి ||యుదయించి||

Nodambadi ||Yudayinchi||

2... యూదుల నడుమన్‌ - బెక్కగు భేదా - భేదముల్‌ బొడమన్‌ = వాదించి

2... Yoodula Naduman - Bekkagu Bhedaa - Bhedamul Bodaman = Vaadinchi

ప్రభు రాకం - గాదంచు మది నెంచి = మోదుం జూడని వారి కారుండ

Prabhu Raakan - Gaadanchu Madi Nenchi = Modun Joodani Vaari Kaarunda

వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ 1మద్ధనుం - డౌ దయాళుండు

Vaarundai Sveeya Janulaku Medamagu Roththangga 1Maddhanun - Dau Dayaalundu

ప్రాణ మిడుటకు ||నుదయించి||

Praana Midutaku ||Nudayinchi||

Related Telugu Christian Songs