త్రియేక దేవుడైన

Thriyeka Devudaina

Telugu • hosanna-ministries

త్రియేక దేవుడైన యెహోవాను

Pallavi|| Thriyeka Devudaina Yehovaanu

కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు

Keroobulu Seraapulu Nithyamu Aaraadhinchuduru

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని

Parishuddhudu Athi Parishuddhudu Ani

గాన ప్రతి గానములు చేయుచూ ఉందును

Gaana Prathi Gaanamulu Cheyuchoo Undunu

! నాశాపము బాపిన రక్షణతో

నారోగాల పర్వము ముగిసెనే

Cha|| ! Naashaapamu Baapina Rakshanatho

వైద్య శాస్త్రములు గ్రహించలేని

Naarogaala Parvamu Mugisene

ఆశ్చర్యములెన్నో చేసినావే ||త్రియేక||

Vaidya Shaasthramulu Grahinchaleni

నా నిర్జీవ క్రియలను రూపు మాపిన

Aashcharyamulenno Chesinaave ||Thriyeka||

పరిశుద్ధాత్మలో ఫలించెదనే

మేఘ మదనములు చేయలేని

Cha|| Naa Nirjeeva Kriyalanu Roopu Maapina

దీవెన వర్షము కురిపించినావే ||త్రియేక||

Parishuddhaathmalo Phalinchedane

నా స్థితిని మార్చిన స్తుతులతో

Megha Madanamulu Cheyaleni

నా హృదయము పొంగిపార్లెనే

Deevena Varshamu Kuripinchinaave ||Thriyeka||

జలాశయములు భరించలేని

జలప్రళయములను స్తుతి ఆపెనే ||త్రియేక||

Cha|| Naa Sthithini Maarchina Sthuthulatho

Naa Hrudayamu Ponggipaarlene

Jalaashayamulu Bharinchaleni

Jalapralayamulanu Sthuthi Aapene ||Thriyeka||

Related Telugu Christian Songs