త్రిత్వమై నిత్యత్వమున

Thrithvamai Nithyathvamuna

Telugu • andhra-kraisthava-keerthanalu

త్రిత్వమై నిత్యత్వమున నే - కత్వమగు దేవా - నీ = సత్యసామర్థ్యత్వముల

Thrithvamai Nithyathvamuna Ne - Kathvamagu Devaa - Nee = Sathyasaamarthyathvamula

నిజ - తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను ||త్రిత్వమై||

Nija - Thathvamu Ganinchi Ninu Nithyamu Sthuthinchedanu ||Thrithvamai||

1. ఎల్లలోకంబుల సృజించిన - చల్లని తండ్రి - నా = యుల్లమున నీ గొప్ప వింత

1. Ellalokambula Srujinchina - Challani Thandri - Naa = Yullamuna Nee Goppa Vintha

- లెల్ల సంతసిల్ల శో - భిల్ల దలంచెదను ||త్రిత్వమై||

- Lella Santhasilla Sho - Bhilla Dalanchedanu ||Thrithvamai||

2. వాసి కెక్కిన పరమరాజ్యని - వాసమును విడిన - శ్రీ = యేసునాధుండ

2. Vaasi Kekkina Paramaraajyani - Vaasamunu Vidina - Shree = Yesunaadhunda

దను కుమారా దోషుల దోషంబులెల్ల - గాచి రక్షించినావు ||త్రిత్వమై||

Danu Kumaaraa Doshula Doshambulella - Gaachi Rakshinchinaavu ||Thrithvamai||

3. ఆదరణాకారుండ మగు శు - ద్ధాత్ముడా దేవా - యా = మోద నామము

3. Aadaranaakaarunda Magu Shu - Ddhaathmudaa Devaa - Yaa = Moda Naamamu

నంపబడి యేసు - నాధుని సుబోధ లెల్ల - బోధపరచి పాదుకొల్పు

Nampabadi Yesu - Naadhuni Subodha Lella - Bodhaparachi Paadukolpu

||త్రిత్వమై||

||Thrithvamai||

4. ఓపితా సుతా శుద్ధాత్మ - ఒక్క దేవుడవు - ఎల్ల - పాపులను రక్షింప

4. Opithaa Suthaa Shuddhaathma - Okka Devudavu - Ella - Paapulanu Rakshimpa

మిగుల - నోపికతో నాపదలు - బాపి కృప జూపినావు ||త్రిత్వమై||

Migula - Nopikatho Naapadalu - Baapi Krupa Joopinaavu ||Thrithvamai||

Related Telugu Christian Songs