తూర్పు నుంచి పడమర
Thoorpu Nunchi Padamara
Telugu
by ఆచార్య ఆరాధ్యమూర్తి
• andhra-kraisthava-keerthanalu
తూర్పు నుంచి పడమర - ఉత్తర దక్షిణ దిశలు యేసురాజు పరిమళ -
Thoorpu Nunchi Padamara - Uththara Dakshina Dishalu Yesuraaju Parimala -
సువాసనలు గుబాళించెను || తూర్పు!
Suvaasanalu Gubaalinchenu || Thoorpu!
1. మహిమ ఘనత శక్తులెల మహారాజు యేసు వశము యేసు నందే ...కృపా
1. Mahima Ghanatha Shakthulela Mahaaraaju Yesu Vashamu Yesu Nande ...Krupaaa
పుష్పరాసుల వసంత శోభ..... తూర్పు!
Pushparaasula Vasantha Shobha..... Thoorpu!
2. హల్లెలూయ పాటలకు... ఉల్లము ర్సుల్లని పొంగును రారె యేసునిరక్షణ కోరే
2. Hallelooya Paatalaku... Ullamu Rsullani Ponggunu Raare Yesunirakshana Kore
.. భూ ప్రజలారా .. తూర్పు!
.. Bhoo Prajalaaraa .. Thoorpu!