తెల్లవారిన వేళం
Thellavaarina Velam
తెల్లవారిన వేళం - దెలి వొంది మన క్రీసు - దివ్య నామము బాడరె
Thellavaarina Velam - Deli Vomdi Mana Kreesu - Divya Naamamu Baadare
యో ప్రియులార - దివస రక్షణ వేడరే
Yo Priyulaara - Divasa Rakshana Vedare
తల్లి రొమ్మున దాంచు - పిల్ల రీతిని
Thalli Rommuna Daamchu - Pilla Reethini
మనలం జల్లదనముగ రాతి వెల్ల గాచిన విభుని ||తెల్లవారిన వేళ||
Manalam Jalladanamuga Raathi Vella Gaachina Vibhuni ||Thellavaarina Vela||
1. నిద్రపోయిన వేళ - నిఖిలాపదులంబాపి - నిశలన్ని గడుపు విభునిన్
1. Nidrapoyina Vela - Nikhilaapadulambaapi - Nishalanni Gadupu Vibhunin
భద్రముగ వినతించి - భయభక్తితో మనము
Bhadramuga Vinathimchi - Bhayabhakthitho Manamu
ముద్రితాక్షులం గెలు మోడ్చి ప్రభు యొక్కుచును ||తెల్లవారిన వేళ||
Mudrithaakshulam Gelu Modchi Prabhu Yokkuchunu ||Thellavaarina Vela||
2. భాను డుదయం బయ్యెం - పద్మములు వికసిల్లె - గానములు జేసెం బక్షుల్
2. Bhaanu Dudayam Bayyem - Padmamulu Vikasille - Gaanamulu Jesem Bakshul
మానసాబ్దము అలర - మనము కల్వరి మెట్ట పై నెక్కి
Maanasaabdamu Alara - Manamu Kalvari Metta Pai Nekki
నిను దనెడి ప్రభు జూచి వేడ్మన్ ||తెల్లవారిన వేళ||
Ninu Danedi Prabhu Joochi Vedman ||Thellavaarina Vela||
3. దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని యుండు దినమున్
3. Dittamuga Maanasemdriya Kaaya Shodhanalu Pattukoni Yumdu Dinamun
దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణం జుట్టుకొని రక్షించు
Dattamuga Mana Naalgu Thatla Yesuni Karunam Juttukoni Rakshimchu
శుభ మడుగుకొనుచున్ ||తెల్లవారిన వేళ||
Shubha Madugukonuchun ||Thellavaarina Vela||
4. పాప భారము మనము - ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నోరిగి
4. Paapa Bhaaramu Manamu - Prabhuni Pai Nidi Guruni Paadamulu Chemtha Norigi
కాపు కర్త విశాల కరము మాటున దాగి
Kaapu Kartha Vishaala Karamu Maatuna Daagi
యాపదలం దోలం గించు మని వేడుకొనుచున్ ||తెల్లవారిన వేళ||
Yaapadalam Dolam Gimchu Mani Vedukonuchun ||Thellavaarina Vela||