తేజోవాసుల

Thejovaasula

Telugu • hosanna-ministries

తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే

Pallavi|| Thejovaasula Svaasthyamandu - Nanu Cherchute

నీ నిత్య సంకల్పమా నను చేర్చుటే నీ నిత్య సంకల్పమా

Nee Nithya Sangkalpamaa Nanu Cherchute Nee Nithya Sangkalpamaa

అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము

శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా ||తేజో||

Cha|| Agnilo Putamu Veyabadagaa - Naadu Vishvaasamu

రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం

Shuddha Suvarnamagunaa - Needu Roopu Roopinchabadunaa ||Thejo||

కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా ||తేజో||

శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము

Cha|| Raabovu Yugamulannitilo - Krupaa Mahadaishvaryan

శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ మీదేనా ||తేజో||

Kanuparache Nimiththamenaa - Nannu Neevu Erparachithivaa ||Thejo||

నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం

అర్హతలేని నన్నును - చేర్పుటయే నీ చిత్తమా తేజో

Cha|| Shaapamu Rogamulu Leni - Shaashvatha Raajyamu

Shaapavimukthi Pondina - Shaanthamoorthula Svaastha Meedenaa ||Thejo||

Cha|| Natanalu Narahathyalu Leni - Noothana Yerooshalen

Arhathaleni Nannunu - Cherputaye Nee Chiththamaa Thejo

Related Telugu Christian Songs