తండ్రికి ప్రియమైన పిల్లలం

Thandriki Priyamaina Pillalam

Telugu • vidhyaarthi-geethaavali

తండ్రికి ప్రియమైన పిల్లలం

Thandriki Priyamaina Pillalam

ముందుకు సాగి వెళ్ళెదం

Munduku Saagi Velledam

దేవునికి నిజ దాసులం

Devuniki Nija Daasulam

చేతులు పట్టి సాగెదం

Chethulu Patti Saagedam

బలమే బలమే నీ చేతిలో

Balame Balame Nee Chethilo

జయమే జయమే నీ నీడలో

Jayame Jayame Nee Needalo

బలమే జయమే నీ బాటలో

Balame Jayame Nee Baatalo

1. ప్రాకారం పడి యుండెన్‌ - నిర్మాణం మన కర్తవ్యం

1. Praakaaram Padi Yunden - Nirmaanam Mana Karthavyam

ప్రార్ధించుదాం పయనించుదాం - పనిచేసి నిలువ బెట్టెదం (బలమే)

Praardhinchudaam Payaninchudaam - Panichesi Niluva Bettedam (Balame)

2. కాలేజీ మన కోత పొలం - విద్యార్ధి విలువైన ఫలం

2. Kaalejee Mana Kotha Polam - Vidyaardhi Viluvaina Phalam

అడుగు పెట్టెదం అడిగి చూచెదం - ఆత్మపంట పనలు కోసెదం (బలమే)

Adugu Pettedam Adigi Choochedam - Aathmapanta Panalu Kosedam (Balame)

3. రారండి చేరండి సహకారం అందించండి

3. Raarandi Cherandi Sahakaaram Andinchandi

విచారించుదాం వివరించుదాం సమకూర్చి బలపరచెదం (బలమే)

Vichaarinchudaam Vivarinchudaam Samakoorchi Balaparachedam (Balame)

Related Telugu Christian Songs