తన యక్రమములకు

Thana Yakramamulaku

Telugu by మల్లెల దావీదు • andhra-kraisthava-keerthanalu

తన యక్రమములకు - క్షమా - పణ నొందినవాండు = తన పాప ములకు

Thana Yakramamulaku - Kshamaa - Pana Nondinavaandu = Thana Paapa Mulaku

బ్రాయళ్ళిత్తము - బును బొందినవాండును ధణ్యుండౌ ॥తన॥

Braayalliththamu - Bunu Bondinavaandunu Dhanyundau ॥Thana॥

1. దేవుని చేత ని - రోషిగం - దీర్చ బడిన వాండు = భావంబున లేశం

1. Devuni Chetha Ni - Roshigan - Deercha Badina Vaandu = Bhaavambuna Leshan

బయినను గ - పటము లేనవాండును ధన్యుండౌ ॥తన॥

Bayinanu Ga - Patamu Lenavaandunu Dhanyundau ॥Thana॥

2. మునునేని మౌని - నై దిన - దినమున నేనొనం = చిన నా యార్త ధ్వనిచే

2. Mununeni Mauni - Nai Dina - Dinamuna Nenonan = China Naa Yaartha Dhvaniche

క్షీణిం - చెను నా యెముకలు సకలం బకటా ॥తన॥

Ksheenin - Chenu Naa Yemukalu Sakalan Bakataa ॥Thana॥

3. రేయి పగలు నా మిం - దను నీ చేయి భారమయ్యెం = గాయము నందలి

3. Reyi Pagalu Naa Min - Danu Nee Cheyi Bhaaramayyen = Gaayamu Nandali

సారము వేసవి - కాలంబున నెండిన విధ మాయెను ॥తన॥

Saaramu Vesavi - Kaalambuna Nendina Vidha Maayenu ॥Thana॥

4. కప్పుకొనకయే నీ - యెదుట గలుష మెప్పుకొంటి = నొప్పుకొందు

4. Kappukonakaye Nee - Yeduta Galusha Meppukonti = Noppukondu

ననుకొంటి నక్రమ - మోర్చుతోడం బాపము మన్నించితి ॥తన॥

Nanukonti Nakrama - Morchuthodan Baapamu Manninchithi ॥Thana॥

ర్‌. కావున నీ సంద - ర్భనపుం గాలమందు భక్తుల్‌ = భావము రంజిల నిను

R. Kaavuna Nee Sanda - Rbhanapun Gaalamandu Bhakthul = Bhaavamu Ranjila Ninu

బ్రార్థింత్రు ప్ర - వాహంబులు వారలపై బొరలవు ॥తన॥

Braarthinthru Pra - Vaahambulu Vaaralapai Boralavu ॥Thana॥

6. దాగు చోటు నీవే శ్రమలను - దప్పించెద వీవే = వేగ విమోచన గానంబులతో

6. Daagu Chotu Neeve Shramalanu - Dappincheda Veeve = Vega Vimochana Gaanambulatho

= విడువక నీవే యావరించెదవు ॥తన॥

= Viduvaka Neeve Yaavarinchedavu ॥Thana॥

7. నీ కుపదేశింతు - మార్గము - నీకును బోధింతు = నీ కాలోచన నేం జెప్పె

7. Nee Kupadeshinthu - Maargamu - Neekunu Bodhinthu = Nee Kaalochana Nen Jeppe

దను - నీ మిందను దృష్టించి సతంబు,ను ॥దన॥

Danu - Nee Mindanu Drushtinchi Sathambu,Nu ॥Dana॥

8. జ్ఞానము లేనట్టి = గుజ్టమ - ట్రైనను ఖరమువలె = నైనను మోరుండకుం

8. Gnaanamu Lenatti = Gujtama - Trainanu Kharamuvale = Nainanu Morundakun

డని కళ్లెము -తో నెంతో బిగియింపంబడవలెం ॥దన॥

Dani Kallemu -Tho Nentho Bigiyimpambadavalen ॥Dana॥

9. కలుగు ననేకములౌ - వేద - నలు కడు భక్తి విహీ = నులకు నమిత కృప

9. Kalugu Nanekamulau - Veda - Nalu Kadu Bhakthi Vihee = Nulaku Namitha Krupa

దేవుని విశ్వా - సుల జుట్టుకొని యుండు నిజంబుగ ॥దన॥

Devuni Vishvaa - Sula Juttukoni Yundu Nijambuga ॥Dana॥

10. సంతోషించుండి - నీతి - మంతులార సత్య = స్వాంతులారా మరంద

10. Santhoshinchundi - Neethi - Manthulaara Sathya = Svaanthulaaraa Maranda

అత్యంత - సంతోషంబున గానము జేయుడి ॥తన॥

Athyantha - Santhoshambuna Gaanamu Jeyudi ॥Thana॥

11. జనక తనయ పరిశు - ద్ధాత్మ - కును మహిమము గల్లు = మును పిప్పుడు

11. Janaka Thanaya Parishu - Ddhaathma - Kunu Mahimamu Gallu = Munu Pippudu

నెల్లప్పుడు యుగముగ - ములకును దనరారును గాకామేన్‌ ॥జనకతనయ॥

Nellappudu Yugamuga - Mulakunu Danaraarunu Gaakaamen ॥Janakathanaya॥

Related Telugu Christian Songs