తంబుర స్వరముల తోడ
Thambura Svaramula Thoda
తంబుర స్వరముల తోడ తగు విధిని నిను భజన చేతు అంబరంబున
Thambura Svaramula Thoda Thagu Vidhini Ninu Bhajana Chethu Ambarambuna
కెగెసే పాటలు హాయిగ పాడెద పాడెద
Kegese Paatalu Haayiga Paadeda Paadeda
1. సితార స్వర మండలములతో - శ్రీకర నిను భజన చేతు -ప్రతి దినమున నీ
1. Sithaara Svara Mandalamulatho - Shreekara Ninu Bhajana Chethu -Prathi Dinamuna Nee
(మేమ గాధను - ప్రస్తుతించి పాడెద పాడెద
(Mema Gaadhanu - PraSthuthinchi Paadeda Paadeda
2. మృదంగ తాళ ధ్వనులతో - మృత్యుంజయ నిను భజన చేతు -ఉదయ
2. Mrudangga Thaala Dhvanulatho - Mruthyunjaya Ninu Bhajana Chethu -Udaya
సాయంత్రముల యందు - హోసన్నా యని పాడెద పాడెద
Saayanthramula Yandu - Hosannaa Yani Paadeda Paadeda
8. పిల్లన [ చల్లగ నూది - ఉల్లమలర నిను భజనచేతు - వల్లభుడనిను
8. Pillana [ Challaga Noodi - Ullamalara Ninu Bhajanachethu - Vallabhudaninu
ఎల్లవేళల- హల్లెలూయా యని పాడెద పాడెద
Ellavelala- Hallelooyaa Yani Paadeda Paadeda