తల్లికున్నదా

Thallikunnadaa

Telugu • joyful-journey

తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా

Thallikunnadaa Thandrikunnadaa Nee Prema Jaali Yesayyaa

అన్నదమ్ములకైనా బంధుమిత్రులకైన నీ ప్రేమ జాలి యేసయ్యా

Annadammulakainaa Bandhumithrulakaina Nee Prema Jaali Yesayyaa

యేసయ్యా యేసయ్యా నామంచి యేసయ్యా ||తల్లి||

Yesayyaa Yesayyaa Naamanchi Yesayyaa ||Thalli||

ఏ యోగ్యత లేదనుచు నా అను వారే

E Yogyatha Ledanuchu Naa Anu Vaare

ఇంటినుండి వెలివేసిరి ఒకనాడయ్యా

Intinundi Velivesiri Okanaadayyaa

రోగముతో రోధిస్తూ వేదన పడుచున్న నన్ను

Rogamutho Rodhisthoo Vedana Paduchunna Nannu

అవహేళన చేసితిరి బంధువులయ్యా

Avahelana Chesithiri Bandhuvulayyaa

నిన్ను ప్రేమించగనే నన్ను ప్రేమించితివి

Ninnu Premanchagane Nannu Premanchithivi

నా పరమ వైద్యుడు నీవయ్యా ||యేసయ్యా||

Naa Parama Vaidyudu Neevayyaa ||Yesayyaa||

ఏ మంచి లేనినన్ను మంచిగా ప్రేమించి

E Manchi Leninannu Manchigaa Premanchi

నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా

Nee Intiki Cherchithivi Eenaadayyaa

జ్ఞానము ఐశ్వర్యము ఇచ్చితివయ్యా

Gnaanamu Aishvaryamu Ichchithivayyaa

మనిషిగ నిలిపితివి మనుగడనిచ్చి

Manishiga Nilipithivi Manugadanichchi

నిన్ను ప్రేమించకనే నన్ను ప్రేమించితివి

Ninnu Premanchakane Nannu Premanchithivi

నా మంచి కాపరి నీవయ్యా ||యేసయ్యా||

Naa Manchi Kaapari Neevayyaa ||Yesayyaa||

Related Telugu Christian Songs