తలవంచకు నేస్తమా

Thalavanchaku Nesthamaa

Telugu by జాన్ వెస్లీ

తలవంచకు నేస్తమా (2)

Thalavanchaku Nesthamaa (2)

తలవంచకు ఎప్పుడూ

Thalavanchaku Eppudu

తలవంచకు ఎన్నడూ

Thalavanchaku Ennadu

స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో

Swaardhaputanchuna Oogisalaade Lokamlo

కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో

Kudi Edamalaku Bedham Theliyani Lokamlo

కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో

Kannulu Netthiki Vachchina Ee Lokamlo

ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో

Premaku Ardham Grahinchaleni Lokamlo

నీవు కావాలి ఓ.. మాదిరి

Neevu Kaavaali O.. Maadiri

నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ

Neevu Ivvaali O.. Prerana

నీవు మండాలి ఓ.. జ్వాలగా

Neevu Mandaali O.. Jwaalagaa

నీవు చేరాలి ఓ.. గమ్యము ||తలవంచకు||

Neevu Cheraali O.. Gamyamu ||Thalavanchaku||

చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే

Cheekatini Venukaku Throsi – Saagipo Munduke

క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది

Kreesthu Baatalo Payanisthe – Eduremunnadi

రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే

Repati Bhayam Nindala Bhaaram – Ikapai Levule

క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2) ||నీవు||

Kreesthuni Cheru Lokaanni Veedu – Vijayam Needele (2) ||Neevu||

పెకిలించు కొండలను – విశ్వాస బాటలో

Pekilinchu Kondalanu – Vishwaasa Baatalo

గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో

Gelavaali Yuddha Rangamlo – Daivika Balamtho

యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని

Yesuni Krupa Neethone Undi – Saadhinchu Pragathini

మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో (2) ||నీవు||

Manchini Penchu Premanu Panchu – Nilichipo Jagathilo (2) ||Neevu||

Related Telugu Christian Songs