స్వేచ్ఛ నీదే మనసు నీదే

Svechchha Neede

Telugu • vidhyaarthi-geethaavali

స్వేచ్ఛ నీదే - మనసు నీదే - నిర్ణయం నీదే

Svechchha Neede - Manasu Neede - Nirnayam Neede

వయసు నీదే - బలము నీదే - అనుభవించుము జీవితం (2)

Vayasu Neede - Balamu Neede - Anubhavinchumu Jeevitham (2)

క్రీస్తులో స్వతంత్రం సరళం శాశ్వతం - ప్రభువులో ఆనందం ఎన్నడు తరుగదు (స్వేచ్ఛ)

Kreesthulo Svathanthram Saralam Shaashvatham - Prabhuvulo Aanandam Ennadu Tharugadu (Svechchha)

1. ఆనందం ఆహ్లాదం - ఎన్నడు తగ్గనియ్యకు

1. Aanandam Aahlaadam - Ennadu Thagganiyyaku

అన్నిటిని అనుభవించు - జీవించు ఉల్లాసంగా (2)

Annitini Anubhavinchu - Jeevinchu Ullaasangaa (2)

తీర్చున్నదని మరువకుము - యోచించుకో నీ భావితవ్యం (2)

Theerchunnadani Maruvakumu - Yochinchuko Nee Bhaavithavyam (2)

(స్వేచ్ఛ)

(Svechchha)

2. ఆధము హవ్వయును - స్వేచ్ఛగా జీవించిరి

2. Aadhamu Havvayunu - Svechchhagaa Jeevinchiri

శోధనకు లొంగి యిల - మరణము తెచ్చుకొనిరి (2)

Shodhanaku Longi Yila - Maranamu Thechchukoniri (2)

తప్పు నిర్ణయం స్వేచ్ఛను - హరించెను విలపించిరు (2)

Thappu Nirnayam Svechchhanu - Harinchenu Vilapinchiru (2)

(స్వేచ్ఛ)

(Svechchha)

3. యేసునందు నిజమైన - స్వతంత్రం వున్నది

3. Yesunandu Nijamaina - Svathanthram Vunnadi

సాతాను ఆశచూపు - పాపపు బానిసత్వమే (2)

Saathaanu Aashachoopu - Paapapu Baanisathvame (2)

క్రీస్తు ఇచ్చు నిజ స్వేచ్ఛలో నిలువుము ఈ క్షణమే (2)

Kreesthu Ichchu Nija Svechchhalo Niluvumu Ee Kshaname (2)

(స్వేచ్ఛ)

(Svechchha)

Related Telugu Christian Songs