స్వతంత్ర రాజ్యం ప్రభురాజ్యం

Svathanthra Raajyan Prabhuraajyam

Telugu by ఈ.డి. నిత్యానందము • andhra-kraisthava-keerthanalu

స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం = స్వకీయ

Svanthathra Raajyan Prabhuraajyan Svaami Yesu Ghana Saamraajyan = Svakeeya

రాజ్యంమన రాజ్యం - సమాధానముగల రాజ్యం || స్వతంత్ర||

Raajyammana Raajyan - Samaadhaanamugala Raajyan || Svathanthra||

1 ఆద్యంతము లేనిది యీ రాజ్యం - అక్షయ విమల సదా సుఖరాజ్యం =

1 Aadyanthamu Lenidi Yee Raajyan - Akshaya Vimala Sadaa Sukharaajyan =

చోద్యము వచింప సుందర రాజ్యం - సురుచిర నీతియు గల రాజ్యం ||స్వతంత్ర||

Chodyamu Vachimpa Sundara Raajyan - Suruchira Neethiyu Gala Raajyan ||Svathanthra||

2. మన దేవుని సహవాసము కలుగున్ - మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్=

2. Mana Devuni Sahavaasamu Kalugun - Marana Duhkha Baadhalu Mari Tholugun=

ప్రభు వెలుగున్ - కనలేమిక చీకటి తొలుగున్ |||| స్వతంత్ర||

Prabhu Velugun - Kanalemika Cheekati Tholugun |||| Svathanthra||

3. నెండవడ గాలియు - సోకదు తన ప్రజలకు నింతైనన్ =

3. Nendavada Gaaliyu - Sokadu Thana Prajalaku Ninthainan =

ఆర్యసహాయం బాకలియైనన్ - అటనుండవు దాహములైనన్ 1 స్వతంత్ర||

Aaryasahaayan Baakaliyainan - Atanundavu Daahamulainan 1 Svathanthra||

4, _ నీతిమంతులట నూతన గీతం - పాడుచు ప్రభుని సమేతం = దూతల

4, _ Neethimanthulata Noothana Geethan - Paaduchu Prabhuni Samethan = Doothala

బోలి వసింతురు నిరతం - జ్యోతులవలె వెలుగుదురు సతం ||స్వతంత్ర||

Boli Vasinthuru Nirathan - Jyothulavale Veluguduru Sathan ||Svathanthra||

5. 85 వృక్ష ఫలముల దినిపించున్ - జీవ జలంబుల మరి ద్రావించున్ =

5. 85 Vruksha Phalamula Dinipinchun - Jeeva Jalambula Mari Draavinchun =

మన కన్నీటిని దుడుచున్ - దేవతలందరి పయినుంచున్ || స్వతంత్ర||

Mana Kanneetini Duduchun - Devathalandari Payinunchun || Svathanthra||

Related Telugu Christian Songs