స్వర్గనగరిలో ప్రియుడు

Svarganagarilo Priyudu

Telugu • joyful-journey

స్వర్గనగరిలో ప్రియుడు చేర్చును – స్వంత ఇంటికి నడుపున్

Svarganagarilo Priyudu Cherchunu – Svantha Intiki Nadupun

నానాధుడా నిన్నుగాంచుటకు – నా ప్రాణం తృష్ణగొన్నది ||స్వ||

Naanaadhudaa Ninnugaanchutaku – Naa Praanan Thrushnagonnadi ||Sva||

ఈధరణిలో సీయోన్ యాత్రలో – కష్ట నష్ట శోధనలే

Eedharanilo Seeyon Yaathralo – Kashta Nashta Shodhanale

ఏనాడు నీవు నన్నగాంచెదవో – ఆనాడు ఆనందింతును ||స్వ||

Enaadu Neevu Nannagaanchedavo – Aanaadu Aanandinthunu ||Sva||

ప్రాణనాధుడా నీ కొరకైనే – సేవచేతున్ జీవితాంతము

Praananaadhudaa Nee Korakaine – Sevachethun Jeevithaanthamu

మనోవేదనతో నిన్ను గాంచుటకు – ఇల భువిలో లేదు విశ్రాంతి ||స్వ||

Manovedanatho Ninnu Gaanchutaku – Ila Bhuvilo Ledu Vishraanthi ||Sva||

మండుటెడారిలో సోలిపోకనే – జీవించెద నీ కృపతో

Mandutedaarilo Solipokane – Jeevincheda Nee Krupatho

ఏనాడును నన్ను వీడక – కంటిపాపవలె కాయును ||స్వ||

Enaadunu Nannu Veedaka – Kantipaapavale Kaayunu ||Sva||

మద్యకాశంలో బూరశబ్దము – వినుటకై ఇలనుంటివి

Madyakaashanlo Boorashabdamu – Vinutakai Ilanuntivi

ఆశగొంటిని నిన్ను చూచుటకు – ఆమెన్ యేసువారమ్ము ||స్వ||

Aashagontini Ninnu Choochutaku – Aamen Yesuvaarammu ||Sva||

Related Telugu Christian Songs