సువార్తదళం విజయధ్వజం

Suvaarthadalam Vijayadhvajam

Telugu • joyful-journey

సువార్తదళం విజయధ్వజం – ఎత్తుము నేడే

Suvaarthadalan Vijayadhvajan – Eththumu Nede

ప్రభు యేసు ముందు నడువ – సాగుము నేడే

Prabhu Yesu Mundu Naduva – Saagumu Nede

ఇనుప గడియలారా మీరు – ఎదిరింతురా

Inupa Gadiyalaaraa Meeru – Edirinthuraa

ఇత్తడి తలుపులారా – మీరు మూసుకొందురా

Iththadi Thalupulaaraa – Meeru Moosukonduraa

ఇనుప గడియలు – ఇత్తడి తలుపులు

Inupa Gadiyalu – Iththadi Thalupulu

తెరువబడి సువార్తదళం – సాగు ముందుకు ||సువా||

Theruvabadi Suvaarthadalan – Saagu Munduku ||Suvaa||

పురాతన తులపులారా – లేచి నిలుపుడి

Puraathana Thulapulaaraa – Lechi Nilupudi

మహిమగల రాజు మీలో – ప్రవేశించును

Mahimagala Raaju Meelo – Praveshinchunu

వెలుగుకలుగును – జీవమబ్బును రారాజై మిమ్ములను నిత్య మేలును ||సువా||

Velugukalugunu – Jeevamabbunu Raaraajai Mimmulanu Nithya Melunu ||Suvaa||

మహిమగల యీ రాజు – ఎవ్వరందురా సర్వశక్తిమంతుడగు – శ్రీ యేసుడే

Mahimagala Yee Raaju – Evvaranduraa Sarvashakthimanthudagu – Shree Yesude

మృత్యుంజయుడు – పాపుల రక్షకుడు

Mruthyunjayudu – Paapula Rakshakudu

నీ కొరకై దివిని విడిచి – భూవికి వచ్చెను ||సువా||

Nee Korakai Divini Vidichi – Bhooviki Vachchenu ||Suvaa||

యువతి యువకులారా – మీరు ధ్వజము నెత్తుడి

Yuvathi Yuvakulaaraa – Meeru Dhvajamu Neththudi

సువార్తచాటు భారమింక – మీదే యెరుగుడి

Suvaarthachaatu Bhaaramingka – Meede Yerugudi

మిషనులు వద్దు – గ్రూపులు వద్దు

Mishanulu Vaddu – Groopulu Vaddu

క్రీస్తు ప్రేమ బంధముతో – సాగుముందుకు ||సువా||

Kreesthu Prema Bandhamutho – Saagumunduku ||Suvaa||

Related Telugu Christian Songs