సుక్షేమ శుభకాల

Sukshema Shubhakaala

Telugu by క్రిస్టఫర్ వర్డ్స్‌వర్త్ • andhra-kraisthava-keerthanalu

1. సుక్షేమ శుభకాల

1. Sukshema Shubhakaala

విశ్రాంతి దినమా

Vishraanthi Dinamaa

విచారమెల్ల తీర్చు

Vichaaramella Theerchu

దైవాదివారమా

Daivaadivaaramaa

ఈనాడు మేము కూడి

Eenaadu Memu Koodi

దేవాలయంబున

Devaalayambuna

మా త్రిత్వ దేవ స్తుతిం

Maa Thrithva Deva Sthuthin

గావింతు మెంతయు

Gaavinthu Menthayu

2. నీయందు సృష్టికర్త

2. Neeyandu Srushtikartha

విశ్రామ మొందెను

Vishraama Mondenu

నీయందు యేసుక్రీస్తు

Neeyandu YesuKreesthu

మృత్యు బంధమును

Mruthyu Bandhamunu

త్రెంచుచు తాను లేచి

Threnchuchu Thaanu Lechi

చావున్ జయించెను

Chaavun Jayinchenu

నీ యందు పావనాత్మ

Nee Yandu Paavanaathma

మాకియ్యం బడెను

Maakiyyan Badenu

3. భూవాసు లీ దినంబు

3. Bhoovaasu Lee Dinambu

సంతోషపడుచు

Santhoshapaduchu

సువార్త విని, పాడి

Suvaartha Vini, Paadi

మా యేసు స్తోత్రము

Maa Yesu Sthothramu

పితృపుత్ర శుద్ధాత్మ

Pithruputhra Shuddhaathma

త్రిత్వంబౌ దేవుని

Thrithvambau Devuni

ఉత్సాహ ధ్వనితోడ

Uthsaaha Dhvanithoda

నెంతో స్తుతింతురు

Nentho Sthuthinthuru

Related Telugu Christian Songs