సుఖమిచ్చెగద మాకు
Sukhamichchegada Maaku
సుఖ మిచ్చెగద మాకు - ప్రభుయేసువా నీ - సురుచిరమగు వాక్కు =
Sukha Michchegada Maaku - Prabhuyesuvaa Nee - Suruchiramagu Vaakku =
నిఖిలకల్మష వనమునకు దవ - శిఖి శిఖలవలె గాల్చు నీదగు - ముఖవికాసిత
Nikhilakalmasha Vanamunaku Dava - Shikhi Shikhalavale Gaalchu Needagu - Mukhavikaasitha
వాక్యములు బహు - సుఖము లొసంగు తవాఖ్రితాళికి ||సుఖ మిచ్చి!
Vaakyamulu Bahu - Sukhamu Losanggu Thavaakhrithaaliki ||Sukha Michchi!
11. జగతిలోపల మెండుగ - నుండిన వివిధ - మగు శాస్త్రములు జూడంగ =
11. Jagathilopala Menduga - Nundina Vividha - Magu Shaasthramulu Joodangga =
మిగుల గందరగోళమై మరి - యొకటి కొకటి విరుద్ధముగ మ -ర్యగణ కల్పిత
Migula Gandaragolamai Mari - Yokati Kokati Viruddhamuga Ma -Ryagana Kalpitha
మగుచు నున్నవి - తగని వని ద్రోచితిమి వాటిని సుఖ మిచ్చె||
Maguchu Nunnavi - Thagani Vani Drochithimi Vaatini Sukha Michche||
2. _ నీ వాక్యముల భావము - నమ్మిన పాపి - జీవుల కది జీవము = కేవలం బగు
2. _ Nee Vaakyamula Bhaavamu - Nammina Paapi - Jeevula Kadi Jeevamu = Kevalan Bagu
ధర్మశాస్త్రము - దేవుం డిచ్చిన దొకటి బైబిలు - ఈ వసుధంగల సర్వ పాపులం
Dharmashaasthramu - Devun Dichchina Dokati Baibilu - Ee Vasudhanggala Sarva Paapulan
బ్రోవ వచ్చిన నిన్నుం జూపెను || సుఖ మిచ్చె||
Brova Vachchina Ninnun Joopenu || Sukha Michche||