సుదతులార మి

Sudathulaara Mi

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

సుదతులార మి - రిచ్చోట నెవ్వరి - వెదుకుచునున్నారు = మృదువుగాను

Sudathulaara Mi - Richchota Nevvari - Vedukuchununnaaru = Mruduvugaanu

- జీ - వించు వాని పెద్ద - నిదుర బోయినటు - లెదలందు భావించి

- Jee - Vinchu Vaani Pedda - Nidura Boyinatu - Ledalandu Bhaavinchi

1||సుదతులార||

1||Sudathulaara||

1... ఇచట లేండు లేచి - యున్నాండు ప్రభు క్రీస్తు - యేసు స్వతంత్రుందై =

1... Ichata Lendu Lechi - Yunnaandu Prabhu Kreesthu - Yesu Svathanthrundai =

ప్రచురంబుగం దన - పాట్లు లేచుటయును - వచియించె గలిలయ్య - వర

Prachurambugan Dana - Paatlu Lechutayunu - Vachiyinche Galilayya - Vara

దేశమున మాతో ||సుదతులార||

Deshamuna Maatho ||Sudathulaara||

2. మనుజ కుమారుం డె - క్కుడు పాపిష్టులచేత - మరణ మొందుట సిల్వ

2. Manuja Kumaarun De - Kkudu Paapishtulachetha - Marana Monduta Silva

పైం = దనకుం దానె మూండవ - దినమందు లేచుట - యును దెల్పెం గద

Pain = Danakun Daane Moondava - Dinamandu Lechuta - Yunu Delpen Gada

మారు - వినుచుండంగం దొల్లి 1సుదతులార||

Maaru - Vinuchundanggan Dolli 1Sudathulaara||

8. _ ఎదలలోన జ్ఞాప - కము చేసికొనుండింక - యేసు తెల్పిన మాటలు =

8. _ Edalalona Gnaapa - Kamu Chesikonundingka - Yesu Thelpina Maatalu =

ముదముతో జీవముం - గని లేచె నను వార్త - సుదతు లాలకించి - రది

Mudamutho Jeevamun - Gani Leche Nanu Vaartha - Sudathu Laalakinchi - Radi

నిక్క్మముగం దోంచం ||సుదతులార||

Nikkmamugan Donchan ||Sudathulaara||

Related Telugu Christian Songs