స్తుతులివిగో నా ప్రభువా
Sthuthulivigo Naa Prabhuvaa
స్తుతులివిగో నా ప్రభువా
Sthuthulivigo Naa Prabhuvaa
ప్రియమైన నా దేవా
Priyamaina Naa Devaa
మేలులకై స్తోత్రములు
Melulakai Sthothramulu
దీవెనకై కృతజ్ఞతలు
Deevenakai Kruthagnathalu
శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్
Shuddhudaa Parishuddhudaa Ninne Keerthinchedan
పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్
Poornudaa Paripoornudaa Ninne Kolichedan
ఎంత ఘనమైనది నీ స్నేహం
Entha Ghanamainadi Nee Sneham
వివరింపలేనిది నీ త్యాగం
Vivarimpalenidi Nee Thyaagam
నను ప్రేమించే ప్రియనేస్తమా ||స్తుతులివిగో||
Nanu Preminche Priyanesthamaa
పోరాటముల పరిస్థితులలో
Poraatamula Paristhithulalo
నీ వైపే చూసెదన్
Nee Vaipe Choosedan
శోధన శ్రమలలో కన్నీటి బాధలలో
Shodhana Shramalalo Kanneeti Baadhalalo
నిన్నే కనుగొందును (2)
Ninne Kanugondunu (2)
ఓ దేవా నా దేవా నీవే
O Devaa Naa Devaa Neeve
నా క్షేమాధారము నీవే
Naa Kshemaadhaaramu Neeve
ఓ ప్రేమా నా ప్రేమా నీవే
O Premaa Naa Premaa Neeve
జీవన మార్గము నీవే (2)
Jeevana Maargamu Neeve (2)
ఏది ఏమైన గాని నిన్ను స్తుతియింతును
Edi Emaina Gaani Ninnu Sthuthiyinthunu
కష్టమేమైన గాని నిన్ను విడువను ప్రభూ
Kashtamemaina Gaani Ninnu Viduvanu Prabhoo
నీతోనుండుటే జీవితం
Neethonundute Jeevitham
నీతోనుండుటే ధన్యము ||స్తుతులివిగో||
Neethonundute Dhanyamu ||Sthuthulivigo||
ప్రతి స్థితిగతులను మార్చువాడా
Prathi Sthithigathulanu Maarchu Vaadaa
నీవే ఆశ్రయదుర్గము
Neeve Aashrayadurgamu
దిక్కులేని వారలను ఆదుకొనువాడా
Dikkuleni Vaaralanu Aadukonuvaadaa
మేలు చేయు దేవుడవు (2)
Melu Cheyu Devudavu (2)
ఓ రాజా నా రాజా నీవే
O Raajaa Naa Raajaa Neeve
నా రక్షణ కేడంబు నీవే
Naa Rakshana Kedambu Neeve
ఓ ప్రభువా నా ప్రభువా నీవే
O Prabhuvaa Naa Prabhuvaa Neeve
నా ఆశ్రయదుర్గంబు నీవే
Naa Aashrayadurgambu Neeve
బానిసనైయున్న నన్ను బిడ్డగా చేసితివే
Baanisanaiyunna Nannu Biddagaa Chesithive
యోగ్యతే లేని నన్ను అర్హునిగా చేసితివే
Yogyathe Leni Nannu Arhunigaa Chesithive
ఎలా నీ ఋణం తీర్చెదన్
Elaa Nee Runam Theerchedan
నా సర్వం నీకే అంకితం ||స్తుతులివిగో||
Naa Sarvam Neeke Ankitham ||Sthuthulivigo||