స్తుతియు మహిమయు నీకే
Sthuthiyu Mahimayu Neeke
స్తుతియు మహిమయు నీకె - క్షితికిన్ దివికిన్ నీటి -వితతికిన్ కర్తవై -వెలయు
Sthuthiyu Mahimayu Neeke - Kshithikin Divikin Neeti -Vithathikin Karthavai -Velayu
మా దేవా = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు- హితుండా మా ప్రేమ
Maa Devaa = Prathi Vasthuvunu Maaku Bahumathigaa Nichchu- Hithundaa Maa Prema
నీ - కెట్లు చూపుదుము ||స్తుతియు||
Nee - Ketlu Choopudumu ||Sthuthiyu||
1. పసిండి వర్ణపు టెండ - భాగ్య ధారల వాన - విసరు మంచి గాలి -
1. Pasindi Varnapu Tenda - Bhaagya Dhaarala Vaana - Visaru Manchi Gaali -
విరియు పుష్పములు = రస మొల్కు పండ్లు నీ- రమ్య ప్రేమన్ జాటున్ -
Viriyu Pushpamulu = Rasa Molku Pandlu Nee- Ramya Preman Jaatun -
( కో తలో - పల నుందు వీవు ||స్తుతియు||
( Ko Thalo - Pala Nundu Veevu ||Sthuthiyu||
2. _ నెమ్మదిగల యిండ్లు - నిజసౌఖ్య కాలములు - ఇమ్మహి ఫలియించు -
2. _ Nemmadigala Yindlu - Nijasaukhya Kaalamulu - Immahi Phaliyinchu -
నైశ్వర్యాధికముల్ = ఇమ్ముగ గలిగిన - హృదయులమై వంద - నమ్ములు
Naishvaryaadhikamul = Immuga Galigina - Hrudayulamai Vanda - Nammulu
బుణపడి యు -న్నాము నీకు ||స్తుతియు||
Bunapadi Yu -Nnaamu Neeku ||Sthuthiyu||
3. దురితంబు లొనరించి - దౌర్భాగ్య స్థితి నున్న - ధరణికి నీ -
3. Durithambu Lonarinchi - Daurbhaagya Sthithi Nunna - Dharaniki Nee -
ధర్మంబు జేసి = నరుల కీ ధర్మమున - కొరంత దీర్చెడు సర్వ - వరము
Dharmambu Jesi = Narula Kee Dharmamuna - Korantha Deerchedu Sarva - Varamu
లమర్చిన - పరమోపకారి ||స్తుతియు||
Lamarchina - Paramopakaari ||Sthuthiyu||
4. జీవంబు ప్రేమను - గల్గించెడు - పావనాత్మను మాకై - పంపితివి =
4. Jeevambu Premanu - Galginchedu - Paavanaathmanu Maakai - Pampithivi =
దీవెన లేడు రె - ట్లావరింపను మమ్ము - నీ విమలాత్మ వా - నిని గుమ్మ
Deevena Ledu Re - Tlaavarimpanu Mammu - Nee Vimalaathma Vaa - Nini Gumma
రించు ||స్తుతియు||
Rinchu ||Sthuthiyu||
5. నరులకు విమోచ - నము పాపంబుల్ - పరిహార మాయెం గృ -
5. Narulaku Vimocha - Namu Paapambul - Parihaara Maayen Gru -
పాసాధనముల్ = దొరికె మోక్షాంశంబు - స్థిరమాయె మేము నీ - కొరకేమి
Paasaadhanamul = Dorike Mokshaanshambu - Sthiramaaye Memu Nee - Korakemi
తేగలము - పరిపూర్ణ జనకా ||స్తుతియు||
Thegalamu - Paripoorna Janakaa ||Sthuthiyu||
6. _మాకై వాడుకొనెడి - రూకల్ వ్యర్థం బగును - నీకై యప్పుగ నిచ్చు - నిఖిల
6. _Maakai Vaadukonedi - Rookal Vyarthan Bagunu - Neekai Yappuga Nichchu - Nikhila
వస్తువులు = శ్రీకరంబగు నిత్య - ధననిధియై పై - లోకంబు నందుండు
Vasthuvulu = Shreekarambagu Nithya - Dhananidhiyai Pai - Lokambu Nandundu
- లోపంబు లేక ||స్తుతియు||
- Lopambu Leka ||Sthuthiyu||
)1
7. జీవంబు వస్తువులు - శ్రేయస్సు దాన స్వ- భావంబు శక్తియు - భాగ్యంబులు
7. Jeevambu Vasthuvulu - Shreyassu Daana Sva- Bhaavambu Shakthiyu - Bhaagyambulu
= నీవలననే లభ్యమై వెలయుచున్నవి - నీ వాసమే మాకు - నిత్యానందంబు
= Neevalanane Labhyamai Velayuchunnavi - Nee Vaasame Maaku - Nithyaanandambu
||స్తుతియు|| - ముంగమూరి దేవదాను
||Sthuthiyu|| - Munggamoori Devadaanu