స్తుతియింతుమో ప్రభువా

Sthuthiyinthumo Prabhuvaa

Telugu • andhra-kraisthava-keerthanalu

స్తుతియింతుమో ప్రభువా - శుభమౌ నీ దినమున - పరిశుద్ధమగు నీ

Sthuthiyinthumo Prabhuvaa - Shubhamau Nee Dinamuna - Parishuddhamagu Nee

నామము = గతకాలమున నీవు - పతితుల మగు మాకు - అతిదయతోం

Naamamu = Gathakaalamuna Neevu - Pathithula Magu Maaku - Athidayathon

జేసిన - యన్ని మేలులు దలంచి ||స్తుతి||

Jesina - Yanni Melulu Dalanchi ||Sthuthi||

1. ఎన్న శక్యముగాక - యున్న మహిమతో వెలుంగు - చున్ననీ పద సన్నిధిన్=

1. Enna Shakyamugaaka - Yunna Mahimatho Velunggu - Chunnanee Pada Sannidhin=

సన్నుతాత్మా మేము - ఆత్మతో సత్యముతో - నిన్నారాధించుతము యీ -

Sannuthaathmaa Memu - Aathmatho Sathyamutho - Ninnaaraadhinchuthamu Yee -

చెన్నా నీ గృహమందు ||స్తుతి||

Chennaa Nee Gruhamandu ||Sthuthi||

2. ఇచట నీ వాక్యము - నుచితరీతిని చాట - నీ సేవకుల నందటిన్ =

2. Ichata Nee Vaakyamu - Nuchithareethini Chaata - Nee Sevakula Nandatin =

శుచియౌ నీ యాత్మతో - పరిపూర్ణముగ నింపి - ప్రచురింపను శక్తి - నధిక

Shuchiyau Nee Yaathmatho - Paripoornamuga Nimpi - Prachurimpanu Shakthi - Nadhika

ముగ నిమ్ము[స్తుతి||

Muga Nimmu[Sthuthi||

3. భక్తితో నీ జనులు - యుక్తముగ నిను వేండ - శక్తి వారి కిమ్మెపుడు = ముక్తి

3. Bhakthitho Nee Janulu - Yukthamuga Ninu Venda - Shakthi Vaari Kimmepudu = Mukthi

కోసము నిన్నా - సక్తితో ప్రార్ధింప - రక్తితో విని వారి - కానందమును గూర్చు

Kosamu Ninnaa - Sakthitho Praardhimpa - Rakthitho Vini Vaari - Kaanandamunu Goorchu

||స్తుతి||

||Sthuthi||

4 aX8 కుమారాత్మ - లను దేవ నీ కెప్పు - డెనలేని స్తుతి కల్గును = ఆనయము

4 AX8 Kumaaraathma - Lanu Deva Nee Keppu - Denaleni Sthuthi Kalgunu = Aanayamu

మేమిలలో - కొనియాడుటకు నిన్ను - ఘనుండా దీవెన మాపై - కుమ్మరింపుము

Memilalo - Koniyaadutaku Ninnu - Ghanundaa Deevena Maapai - Kummarimpumu

వేగ ||స్తుతి|| బిఇ దేవరాజు

Vega ||Sthuthi|| Bii Devaraaju

Related Telugu Christian Songs