స్తుతి స్తుతి స్తుతి
Sthuthi Sthuthi Sthuthi
స్తుతి స్తుతి స్తుతి స్తుతి – స్తుతికి పాత్రుడా – ప్రతిక్షణం దేవునిదూత గణము పరమున
Sthuthi Sthuthi Sthuthi Sthuthi – Sthuthiki Paathrudaa – Prathikshanan Devunidootha Ganamu Paramuna
శుద్ధుడు పరిశుద్ధుడంచు పొగడుచుండగా
Shuddhudu Parishuddhadanchu Pogaduchundagaa
నేనుకూడా చేరినన్ స్తుతింతునేసువా (2)
Nenukoodaa Cherinan Sthuthinthunesuvaa (2)
రాజువై రారాజువై – ఆ.... తండ్రితో – ఆసీనుడై – మహిమ తేజమ్ముతో నుండగా
Raajuvai Raaraajuvai – Aa.... Thandritho – Aaseenudai – Mahima Thejammutho Nundagaa
ధవళవస్త్ర తేజరాజ – నా విమోచకా ||నేను||
Dhavalavasthra Thejaraaja – Naa Vimochakaa ||Nenu||
సిల్వలో స్రవించిన – నీ రక్తము
Silvalo Sravinchina – Nee Rakthamu
నా హృదయమున్ హిమముకంటె – తెల్లగా మార్చును
Naa Hrudayamun Himamukante – Thellagaa Maarchunu
భక్తిపరుల ఆశ్రయంబు నీదు పాదములే ||నేను||
Bhakthiparula Aashrayambu Needu Paadamule ||Nenu||
లోకము శరీరము సా .... తానుడు
Lokamu Shareeramu Saa .... Thaanudu
నా వైరులై – నన్ను కౌగలించి మోసగించును
Naa Vairulai – Nannu Kaugalinchi Mosaginchunu
కంటిపాప రీతి నన్ను – కాచియుంటివి. ||నేను||
Kantipaapa Reethi Nannu – Kaachiyuntivi. ||Nenu||