స్తుతి సింహాసనాసీనుడవు
Sthuthi Sinhaasanaaseenudavu
Telugu
• hosanna-ministries
స్తుతి సింహాసనాసీనుడవు
Pallavi|| Sthuthi Sinhaasanaaseenudavu
అత్యున్నతమైన తేజోనివాసివి
Athyunnathamaina Thejonivaasivi
దయారసా యేసురాజా
Dayaarasaa Yesuraajaa
నీదురూపను వర్ణించ లేనయ్యా
Needuroopanu Varnincha Lenayyaa
నీవులేని క్షణము నాకు శూన్యమే దేవా
నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో
Cha|| Neevuleni Kshanamu Naaku Shoonyame Devaa
నీ తోడు నే కోరితి ||స్తుతి||
Neevunnaavanegaa Nenu Ee Aathmeeya Yaathralo
పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి
Nee Thodu Ne Korithi ||Sthuthi||
నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ
నీ సిలువ నే కోరితి స్తుతి!
Cha|| Pandiri Leni Theeganai Ne Paludikkulu Praakithi
Nee Siluvapaine Nenu Phalabharithamaithinee
Nee Siluva Ne Korithi Sthuthi!