స్తుతి ఘన మహిమంతయు

Sthuthi Ghana Mahimanthayu

Telugu • joyful-journey

స్తుతి ఘన మహిమంతయు – యేసుకే చెల్లించెదము (2)

Sthuthi Ghana Mahimanthayu – Yesuke Chellinchedamu (2)

దూతలారా స్తుతియించుడి – దూత సైన్యమా స్తుతియించుడి

Doothalaaraa Sthuthiyinchudi – Dootha Sainyamaa Sthuthiyinchudi

సూర్యచంద్రుల్లారా స్తుతియించుడి – నక్షత్రములారా (2) ||స్తుతి||

Sooryachandrullaaraa Sthuthiyinchudi – Nakshathramulaaraa (2) ||Sthuthi||

పరమాకాశమా స్తుతియించుడి – అకాశమండలమా స్తుతియించుడి

Paramaakaashamaa Sthuthiyinchudi – Akaashamandalamaa Sthuthiyinchudi

అగాధ జలమా స్తుతియించుడి – భూమియు సమస్తమ స్తుతియించుడి

Agaadha Jalamaa Sthuthiyinchudi – Bhoomiyu Samasthama Sthuthiyinchudi

అగ్ని వడగండ్లారా స్తుతియించుడి – హిమము తుఫాను స్తుతియించుడి

Agni Vadagandlaaraa Sthuthiyinchudi – Himamu Thuphaanu Sthuthiyinchudi

పర్వతము గుట్టలారా స్తుతియించుడి వృక్షము పక్షులారా స్తుతియించుడి

Parvathamu Guttalaaraa Sthuthiyinchudi Vrukshamu Pakshulaaraa Sthuthiyinchudi

యవ్వనులు కన్యలు స్తుతియించుడి – పిన్నలు పెద్దలు స్తుతియించుడి

Yavvanulu Kanyalu Sthuthiyinchudi – Pinnalu Peddalu Sthuthiyinchudi

వృద్ధులు బాలురు స్తుతియించుడి – నిత్యయేసు నామము స్తుతియించుడి

Vruddhulu Baaluru Sthuthiyinchudi – NithyaYesu Naamamu Sthuthiyinchudi

Related Telugu Christian Songs