స్తోత్రము స్తుతి స్తోత్రము

Sthothramu Sthuthi Sthothramu

Telugu • joyful-journey

స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే

Sthothramu Sthuthi Sthothramu Chellinchudi Yesuke

రాజాధి రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు (2)

Raajaadhi Raaju Devaadi Devudu Sthuthulaku Paathrudu (2)

మనుష్య కుమారుడై మనుజుల పాపముకై

Manushya Kumaarudai Manujula Paapamukai

మహిలోన వెలసెను మరణించి లేచెను

Mahilona Velasenu Maraninchi Lechenu

మహిమ స్వరూపుడు హల్లెలూయ... మహిమ స్వరూపుడు ||స్తో||

Mahima Svaroopudu Hallelooya... Mahima Svaroopudu ||Stho||

పాపుల నిల ప్రేమించె పాపమును ద్వేషించే

Paapula Nila Premanche Paapamunu Dveshinche

పరిశుద్ధరక్తము కార్చె పాపమునుంతా తుడిచే

ParishuddhaRakthamu Kaarche Paapamununthaa Thudiche

మహిమ స్వరూపుడు హల్లెలూయ... మహిమ స్వరూపుడు ||స్తో||

Mahima Svaroopudu Hallelooya... Mahima Svaroopudu ||Stho||

పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి

Paapapu Vasthramu Maarchi Neethimanthulugaa Theerchi

పరిశుద్ధులతో చేర్చి పరమసుభాగ్యమునిచ్చె

Parishuddhalatho Cherchi Paramasubhaagyamunichche

మహిమ స్వరూపుడు హల్లెలూయ... మహిమ స్వరూపుడు ||స్తో||

Mahima Svaroopudu Hallelooya... Mahima Svaroopudu ||Stho||

Related Telugu Christian Songs