స్తోత్రము స్తోత్రము ఓ దేవా

Sthothramu Sthothramu O Devaa

Telugu by బన్యన్ జోసఫ్ • andhra-kraisthava-keerthanalu

స్తోత్రము స్తోత్రము ఓ దేవా - ఈ వేకువనే - స్తోత్రము జేతుము మా దేవా

Sthothramu Sthothramu O Devaa - Ee Vekuvane - Sthothramu Jethumu Maa Devaa

రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి

Raathriyamduna Mammu Rakshimchi Gaapaadi

ధాత్రి మరియొక దినము దయతో నిచ్చిన దేవా

Dhaathri Mariyoka Dinamu Dayatho Nichchina Devaa

1. పాపశోధనలనుండి - ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య

1. Paapashodhanalanumdi - Prabhuvaa Mammu Kaapaadi Brovumayya

ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ

E Paapamu Mammun Ela Niyyakumda

మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య

Maapu Repulumammu Manipi Brovumayya

2. కన్న తండ్రికంటెను - కనికరమున కాపాడెడి మా దేవా

2. Kanna Thamdrikamtenu - Kanikaramuna Kaapaadedi Maa Devaa

అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి

Anna Dammulavale Me Mamdarini Premimchi

మన్ననతో నీదినము మన నియ్యుమో దేవా

Mannanatho Needinamu Mana Niyyumo Devaa

3. ప్రీతా సుతా శుద్ధాత్మ లనెడి దేవా - ప్రీతితో గావుమయ్యా

3. Preethaa Suthaa Shuddhaathma Lanedi Devaa - Preethitho Gaavumayyaa

నీతిమార్గములందు నిరతము మముగాచి

Neethimaargamulamdu Nirathamu Mamugaachi

ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో దేవా

Khyaathigaa Neekoraku Brathukanimmo Devaa

Related Telugu Christian Songs